Matar Paneer Masala : పచ్చి బఠానీలు, పనీర్‌తో చేసే మసాలా కూర.. అందరూ ఎంతో ఇష్టంగా తింటారు..
Matar Paneer Masala : మనం పన్నీర్ తో వివిధ రకాల వంటకాలను తయారు చేసి తీసుకుంటూ ఉంటాం. పన్నీర్ ను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. పన్నీర్ తో చేసే ఎటువంటి వంటకాలైన చాలా రుచిగా ఉంటాయి. పన్నీర్ ను ఆహారంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. పన్నీర్ తో చేసే వంటకాల్లో మటర్ పన్నీర్ మసాలా కూడా ఒకటి. ఈ వంటకం ఎంత రుచిగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. … Read more









