Common Cold : దీన్ని తాగితే ఎంతటి జలుబు అయినా సరే వెంటనే తగ్గుతుంది..!
Common Cold : వాతావరణం మారినప్పుడల్లా అలాగే తాగే నీరు, ప్రాంతం మారినప్పుడల్లా మనలో చాలా మంది జలుబు, దగ్గు వంటి సమస్యల బారిన పడుతూ ఉంటారు. జలుబు, దగ్గు వంటి సమస్యలు తలెత్తగానే చాలా మంది గాభారపడిపోయి యాంటీ బయాటిక్ లను, దగ్గు మందులను వాడుతూ ఉంటారు. మందులు కాకుండా మన ఇంట్లో ఉండే పదార్థాలతో మనం చాలా సులభంగా ఈ సమస్యలను తగ్గించుకోవచ్చు. ప్రతి ఒక్కరి ఇంట్లో వాము, అల్లం, మిరియాలు వంటి ఈ…