Tulsi Plant : ఇంటి ఆవరణలో కచ్చితంగా తులసి మొక్కను పెంచాలి.. ఎందుకో తెలుసా..?
Tulsi Plant : కొంతమంది మాట్లాడుతూ ఉంటే ఇంకా వినాలనిపిస్తుంది. కొంతమంది మాట్లాడితే వీళ్లు ఎప్పుడూ వెళ్లిపోతారా అనిపిస్తుంది. కొందరికి చక్కని స్వరం ఉంటుంది. కనుక వాళ్లు మాట్లాడిన కొద్ది వినాలనిపిస్తుంది. కొందరు మాట్లాడితే అర్థం కాక వారిపై విసుగు వస్తుంది. అలా మాట అందంగా రావడానికి ప్రధాన కారణం స్వరపేటిక. దీని నుండి చక్కని స్వరం వస్తుంది. అందుకే వారి మాటలు తియ్యగా తేనె పలుకుల్లా ఉండి మళ్లీ వినాలనిపిస్తుంది. జలుబు చేసినప్పుడు, స్వర పేటిక…