Coriander : ఇంట్లో కొత్తిమీర‌ను పెంచ‌డం ఎంత సుల‌భ‌మో తెలుసా.. ఇలా పెంచ‌వ‌చ్చు..

Coriander : కొత్తిమీర‌.. మ‌నం వండే వంట‌కాలను గార్నిష్ చేయ‌డానికి దీనిని ఎక్కువ‌గా ఉప‌యోగిస్తాం. మ‌నం చేసే వంట‌ల రుచిని ఇది అమాంతం పెంచుతుంది. వంట‌ల్లో కొత్తిమీర‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. దీనిలో విట‌మిన్ సి, విట‌మిన్ ఇ ల‌తో పాటు ఇత‌ర పోష‌కాలు కూడా ఉన్నాయి. ర‌క్తంలో చెడు కొలెస్ట్రాల్ ను తొల‌గించ‌డంలో కొత్తిమీర మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల రక్తంలో చ‌క్కెర స్థాయిలు నియంత్ర‌ణ‌లో ఉంటాయి. షుగ‌ర్ … Read more

Biryani Gravy : బిర్యానీ గ్రేవీ.. ఇలా చేస్తే రుచి చ‌క్క‌గా వ‌స్తుంది..

Biryani Gravy : మ‌నం వంటింట్లో బిర్యానీ, పులావ్ వంటి స్పెష‌ల్ వంట‌కాల‌ను కూడా వండుతూ ఉంటాం. వీటిని చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఇష్టంగా తింటారు. ఈ వంట‌కాలు రుచిగా ఉన్న‌ప్ప‌టికి వీటిని గ్రేవీ క‌ర్రీల‌తో క‌లిపి తింటే మ‌రింత రుచిగా ఉంటాయి. చాలా మందికి ఈ గ్రేవీ క‌ర్రీని త‌యారు చేసే స‌మ‌యం ఉండ‌దు. క‌నుక చాలా త‌క్కువ స‌మ‌యంలో, రుచిగా , చాలా సుల‌భంగా చేసుకునేలా వెజ్, నాన్ వెజ్ … Read more

Kidneys : మీలో ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే కిడ్నీలు ఫెయిల్ అయ్యాయ‌ని అర్థం..

Kidneys : మ‌న శ‌రీరంలో ఉండే అతి ముఖ్య‌మైన అవ‌య‌వాల్లో మూత్ర‌పిండాలు ఒక‌టి. ర‌క్తంలోని అన‌వ‌స‌ర ప‌దార్థాల‌ను వ‌డ‌పోయ‌డ‌మే మూత్ర‌పిండాల యొక్క ప్ర‌ధాన ప్ర‌క్రియ‌. గుండె సంబంధిత స‌మ‌స్య‌లు, క్యాన్స‌ర్ త‌రువాత స్థానంలో మూత్ర‌పిండాల వైఫ‌ల్యంతో బాధ‌ప‌డే వారే ఎక్కువ‌గా ఉన్నాయని అధ్య‌య‌నాలు చెబుతున్నాయి. దీనికి ప్ర‌ధాన కార‌ణం జీవ‌న విధానం, అనారోగ్య‌పు ఆహార‌పు అల‌వాట్లేన‌ని నిపుణులు చెబుతున్నారు. ఫ్యాటీ యాసిడ్లు, ఎక్కువ కొవ్వు క‌లిగిన ప‌దార్థాల‌ను త‌ర‌చూ తీసుకోవ‌డం వ‌ల్ల మూత్ర‌పిండాల‌పై ఎక్కువ‌గా భారం ప‌డుతుంది. … Read more

Lord Venkateshwara : బియ్యపు పిండి ప్రమిదతో ఇలా చేస్తే వెంకటేశ్వర స్వామి మిమ్మ‌ల్ని అనుగ్ర‌హిస్తాడు..!

Lord Venkateshwara : శ్రీ వారు.. క‌లియుగ దేవుడు ఆ ఏడు కొండ‌ల స్వామి కోరిన వారికి కొంగు బంగార‌మై కోరిన కోరిక‌లు తీర్చే ఆప‌ద మొక్కుల వాడు. అలాంటి స్వామిని ప్ర‌స‌న్నం చేసుకోవ‌డం అంత విష‌య‌మేం కాదు. ఆ స్వామి వారి అనుగ్ర‌హాన్ని పొంది మ‌నం నిత్యం భోగ భాగ్యాలు అనుభ‌విస్తూ ఉండాలంటే కింద చెప్పిన సూచ‌న‌ల‌ను పాటిస్తే చాలని పండితులు చెబుతున్నారు. మ‌నిషి జీవిత కాలంలో శని దేవున్ని ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంటుంది. అలాగే … Read more

Jaggery Tea : బెల్లం టీని తాగుతున్నారా.. లేదా.. బోలెడు లాభాలు పొంద‌వ‌చ్చు..

Jaggery Tea : మ‌న‌లో చాలా మందికి ఉద‌యం లేవ‌గానే టీ తాగే అల‌వాటు ఉంటుంది. అలాగే మాన‌సిక ఒత్తిడిని త‌గ్గించుకోవ‌డానికి, త‌ల‌నొప్పి నుండి ఉప‌శ‌మ‌నాన్ని పొంద‌డానికి, ప‌ని బ‌డ‌లిక‌ను తగ్గించుకోవ‌డానికి చాలా మంది టీ తాగుతూ ఉంటారు. కొంద‌రికి టీ తాగ‌నిదే రోజు గ‌డిచినట్టు ఉండ‌దు. అయితే ఈ టీ త‌యారీలో మ‌నం పంచ‌దార‌ను ఉప‌యోగిస్తాము. పంచ‌దార‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల టీ రుచిగా ఉన్న‌ప్ప‌టికి దీనిని తాగ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎటువంటి ఉప‌యోగం ఉండ‌దు. మ‌న‌కు … Read more

Sweating : శృంగారం చేసే స‌మ‌యంలో వ‌చ్చే చెమ‌ట గురించి.. త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యాలు..

Sweating : మ‌నమందరం మ‌ధుర‌మైన సువాస‌న ప్రియులం. చ‌క్క‌టి వాస‌న‌ల‌నే అంద‌రూ కోరుకుంటారు. అలాగే అద్భుత‌మైన సువాస‌న‌లు మ‌న సొంతం కావాల‌ని ఆశ‌ప‌డ‌తాం. అంతేకాకుండా మ‌న చుట్టూ ఉండే వాళ్లు కూడా మ‌ధుర‌మైన సువాస‌న భ‌రితులై ఉండాల‌ని ఆలోచిస్తూ ఉంటాం. అలాగే మ‌న శ‌రీరం నుండి దుర్గంధం రాకుండా ఉండ‌డానికి ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటాం. అందుకు త‌గ్గ‌ట్టుగా ర‌క‌ర‌కాల బాడీ స్ప్రేల‌ను, సెంట్ల‌ను వాడుతూ ఉంటాం. వాటి కోసం ఎంతో ఖ‌ర్చూ కూడా చేస్తూ ఉంటాం. … Read more

Usirikaya Thokku Pachadi : ఉసిరికాయ‌ల‌తో తొక్కు ప‌చ్చ‌డి ఇలా పెట్టండి.. రుచి చూస్తే వ‌ద‌ల‌రు..

Usirikaya Thokku Pachadi : విట‌మిన్ సి అధికంగా ఉండే వాటిల్లో ఉసిరికాయ‌లు ఒక‌టి. వీటిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల‌తో పాటు ఔష‌ధ గుణాలు కూడా ఉన్నాయి. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు. ఉసిరికాయ‌ల‌తో మ‌నం ఎక్కువ‌గా నిల్వ ప‌చ్చ‌డిని త‌యారు చేస్తూ ఉంటాం. అలాగే వీటితో మ‌నం తొక్కు ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఉసిరికాయ‌లతో చేసే తొక్కు ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. అమ్మ‌మ్మ‌ల కాలంలో ఈ … Read more

Salt : ఉప్పును మీరు రోజూ ఎంత తింటున్నారు.. మోతాదు మించితే ప్ర‌మాద‌మే..!

Salt : ఉప్పులేని భార‌త‌దేశాన్ని ఊహించుకోవ‌డ‌మే క‌ష్టం. ఎంత మంచి వంట‌కానికైనా రుచి తేవ‌డానికి లేదా చెడ‌గొట్ట‌డానికి చిటికెడు ఉప్పు చాలు. మ‌న పూర్వీకులు ఉప్పును కూడా ఒక ప్ర‌ధాన ఆహారంగానే చూసారు. ఎందుకంటే మ‌న పూర్వీకులు క‌ష్ట‌ప‌డి ప‌ని చేసేవారు. చెమ‌ట రూపంలో ల‌వ‌ణాలు పోయిన ఆ ల‌వ‌ణాలను తిరిగి ఉప్పు భ‌ర్తీ చేస్తుంది. అందుకే ఉప్పు తిన‌క‌పోయినా కూడా వారికి అనారోగ్యాలు వ‌చ్చేవి. కానీ ప్ర‌స్తుత కాలంలో ఈ ప‌రిస్థితి అంతా తారుమారైంద‌ని చెప్ప‌వ‌చ్చు. … Read more

Ginger Chilli Chutney : రోడ్డు ప‌క్కన టిఫిన్ సెంట‌ర్ల‌లో ఇచ్చే.. అల్లం, ప‌చ్చిమిర్చి చ‌ట్నీ.. ఇలా చేస్తే రుచి వ‌స్తుంది..

Ginger Chilli Chutney : హోట‌ల్స్ లో, రోడ్ల ప‌క్క‌న బండ్ల మీద మ‌న‌కు అనేక ర‌కాల అల్పాహారాలు, వివిధ ర‌కాల చ‌ట్నీలు కూడా ల‌భ్య‌మ‌వుతూ ఉంటాయి. మ‌న‌కు బండ్ల ద‌గ్గ‌ర ల‌భించే చ‌ట్నీల‌లో అల్లం ప‌చ్చిమిర్చి చ‌ట్నీ ఒక‌టి. ఈ చ‌ట్నీ చాలా రుచిగా ఉంటుంది. ఇడ్లీ, దోశ‌, ఉప్మా, ఊత‌ప్పం.. ఇలా ఎటువంటి అల్పాహారానైనా ఈ చ‌ట్నీతో తిన‌వ‌చ్చు. అచ్చం బ‌య‌ట ల‌భించే విధంగా ఈ అల్లం ప‌చ్చిమిర్చి చ‌ట్నీని మ‌నం ఇంట్లో కూడా … Read more

Garlic : రెండు వెల్లుల్లి రెబ్బ‌ల‌ను నోట్లో 30 నిమిషాల పాటు పెట్టుకుంటే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Garlic : వెల్లుల్లి.. భార‌తీయ వంట‌కాల్లో వెల్లుల్లికి ఎంతో ప్రాధాన్య‌త ఉంది. వంట‌ల త‌యారీలో, ప‌చ్చ‌ళ్ల త‌యారీలో దీనిని విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. అలాగే వెల్లుల్లిలో ఔష‌ధ గుణాలు ఉన్నాయ‌న్న సంగ‌తి మ‌నంద‌రికి తెలిసిందే. ఆయుర్వేదంలో వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు ఔష‌ధంగా వెల్లుల్లిని ఉప‌యోగిస్తారు. మ‌న శ‌రీరానికి వెల్లుల్లి చేసే మేలు అంతా ఇంతా కాదు. కొవ్వును క‌రిగించ‌డంలో, ర‌క్త‌పోటును అదుపులో ఉంచ‌డంలో, క్యాన్స‌ర్ రాకుండా చేయ‌డంలో, వీర్యాన్ని వృద్ధిచేయ‌డంలో, దోమ‌ల‌ను త‌రిమి కొట్ట‌డంలో వెల్లుల్లి … Read more