Ginger Chilli Chutney : రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్లలో ఇచ్చే.. అల్లం, పచ్చిమిర్చి చట్నీ.. ఇలా చేస్తే రుచి వస్తుంది..
Ginger Chilli Chutney : హోటల్స్ లో, రోడ్ల పక్కన బండ్ల మీద మనకు అనేక రకాల అల్పాహారాలు, వివిధ రకాల చట్నీలు కూడా లభ్యమవుతూ ఉంటాయి. మనకు బండ్ల దగ్గర లభించే చట్నీలలో అల్లం పచ్చిమిర్చి చట్నీ ఒకటి. ఈ చట్నీ చాలా రుచిగా ఉంటుంది. ఇడ్లీ, దోశ, ఉప్మా, ఊతప్పం.. ఇలా ఎటువంటి అల్పాహారానైనా ఈ చట్నీతో తినవచ్చు. అచ్చం బయట లభించే విధంగా ఈ అల్లం పచ్చిమిర్చి చట్నీని మనం ఇంట్లో కూడా … Read more









