Usirikaya Thokku Pachadi : ఉసిరికాయ తొక్కు పచ్చడి ఇలా పెట్టండి.. అన్నంలో వేడిగా తింటే సూపర్‌గా ఉంటుంది..!
Usirikaya Thokku Pachadi : ఉసిరికాయ తొక్కు పచ్చడి.. ఉసిరికాయలతో చేసే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. దీనిని అన్నం, నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడి నెల రోజుల పాటు తాజాగా ఉంటుంది. తరుచూ ఒకేరకం పచ్చడి కాకుండా ఇలా ఉసిరికాయలతో తొక్కు పచ్చడిని కూడా తయారు చేసి తీసుకోవచ్చు. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఎవరైనా చాలా తేలికగా ఈ పచ్చడిని తయారు చేసుకోవచ్చు. ఎంతో … Read more









