Kajjikayalu : కజ్జికాయలను ఇలా చేస్తే.. ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా తింటారు..
Kajjikayalu : మనం తయారు చేసే వివిధ రకాల తీపి పదార్థాల్లో కజ్జకాయలు కూడా ఒకటి. కజ్జకాయలను రుచి చూడని వారు ఉండరనే చెప్పవచ్చు. మనకు బయట స్వీట్ షాపుల్లో కూడా ఈ కజ్జకాయలు లభిస్తూ ఉంటాయి. కరకరలాడుతూ, రుచిగా ఉండేలా ఈ కజ్జకాయలను ఎలా తయారు చేసుకోవాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. కజ్జకాయల తయారీకి కావల్సిన పదార్థాలు.. మైదా పిండి – ఒక కప్పు, బొంబాయి రవ్వ – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – … Read more









