Onion And Clay Pot : పచ్చి ఉల్లిపాయ.. మట్టి పాత్ర.. అంతే.. షుగర్ దెబ్బకు అదుపులోకి వస్తుంది..!
Onion And Clay Pot : డయాబెటిస్.. దీనినే షుగర్ వ్యాధి, మధుమేహం అని కూడా అంటారు. పేరు ఏదైనా ఈ వ్యాధి బారిన పడే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతుంది. డయాబెటిస్ అనేది రక్తంలో చక్కెర స్థాయిలు అసాధారణ గరిష్ట స్థాయిలో ఉండే చాలా అసాధారణమైన వ్యాధిగా చెప్పుకోవచ్చు. ఈ వ్యాధి బారిన పడిన వారిలో కనిపించే లక్షణాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. డయాబెటిస్ బారిన పడిన వారిలో కనిపించే లక్షణాలలో అధిక దాహం ఒకటి. … Read more









