Sabja Seeds : స‌బ్జా గింజ‌ల‌ను నాన‌బెట్టి భోజ‌నానికి ముందు తినండి.. అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయి..!

Sabja Seeds : అధిక బ‌రువు.. మ‌నల్ని వేధిస్తున్న స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ అధిక బ‌రువు బారిన ప‌డుతున్నారు. అధిక బ‌రువు స‌మ‌స్య తలెత్త‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి. మారిన జీవన విధానం, మారిన ఆహార‌పు అల‌వాట్లు, జంక్ ఫుడ్ ను అధికంగా తీసుకోవ‌డం, త‌గినంత వ్యాయామం చేయ‌క‌పోవ‌డం వంటి వాటిని బ‌రువు పెర‌గ‌డానికి కార‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు. అధిక బ‌రువు కార‌ణంగా మ‌నం అనేక ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల … Read more

Mirror In Bedroom : బెడ్ రూమ్‌లో అద్దం ఉందా.. ఇలా చేయ‌కపోతే అన్నీ స‌మ‌స్య‌లే వ‌స్తాయి జాగ్ర‌త్త‌..

Mirror In Bedroom : ఓ ఆఫీస్ లో ఓ పెద్ద అద్దం ఉంది. దానిలో ఎవ‌రు చూసుకుంటే వారి రూపం ప్ర‌తిబింబిస్తుంది. ఆ అద్దం ప‌క్క‌నే ఇలా రాసి ఉంది. ఈ ప్ర‌పంచంలో ఎదుగుద‌ల‌కు సంబంధించిన ల‌క్ష్యాలు, నిర్దేశించుకునే శ‌క్తి సామ‌ర్థ్యాలు మీకు మాత్ర‌మే ఉన్నాయి. మీ సంతోషం, మీ విజ‌యం వీట‌న్నింటిని ప్ర‌భావితం చేసేది మీరు ఒక్క‌రే. మీ జీవితంలో ఉండే వ్య‌క్తులు మార‌వ‌చ్చు కానీ మీ జీవితం మార‌దు. మీరు మారిన‌ప్పుడు మాత్ర‌మే … Read more

Gongura Chicken : గోంగూర చికెన్ ఎన్ని సార్లు చేసినా స‌రిగ్గా రావ‌డం లేదా.. ఈసారి ఇలా చేయండి.. చ‌క్క‌గా వ‌స్తుంది..

Gongura Chicken : గోంగూర చికెన్.. ఈ పేరు చాలా మంది వినే ఉంటారు. అలాగే వంట‌కాన్ని కూడా మ‌న‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. గోంగూర చికెన్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. చాలా త్వ‌ర‌గా అయ్యేలా అలాగే రుచిగా ఉండేలా గోంగూర చికెన్ ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. గోంగూర చికెన్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. గోంగూర – 100 గ్రా., చికెన్ – … Read more

Copper Water Benefits : థైరాయిడ్ స‌మ‌స్య ఉందా.. రాగి పాత్ర‌లో నీటిని నిల్వ ఉంచి తాగండి..

Copper Water Benefits : మ‌న దేశంలో శతాబ్దాల కాలం నుండే నీటిని శుభ్రం చేసేందుకు రాగి పాత్ర‌ల‌ను ఉప‌యోగించేవారు. రాగి చెంబుల‌తో నీటిని తాగే వారు. రాగి పాత్ర‌ల‌ను, రాగి చెంబుల‌ను వాడ‌డానికి కార‌ణాలు లేక‌పోలేదు. రాగి పాత్ర‌ల‌ను, రాగి చెంబుల‌ను ఉప‌యోగించ‌డానికి వెనుక ఉన్న కార‌ణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సూర్య కిర‌ణాలు రాగి పాత్ర‌ల‌పైన ప‌డిన‌ప్పుడు జ‌రిగే ర‌సాయ‌న క్రియ కార‌ణంగా అందులో ఉండే సూక్ష్మ క్రిములు న‌శిస్తాయి. రాగి పాత్ర‌ల్లో నీటిని … Read more

Cardamom Water Benefits : యాల‌కుల నీళ్ల‌ను ఉద‌యాన్నే తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?

Cardamom Water Benefits : వంట‌ల త‌యారీలో మ‌నం ఎన్నో ర‌కాల మ‌సాలా దినుసుల‌ను ఉప‌యోగిస్తూ ఉంటాం. మ‌నం వంట‌ల్లో ఉప‌యోగించే మ‌సాలా దినుసుల్లో యాల‌కులు ఒక‌టి.యాల‌కులు చ‌క్క‌టి సువాస‌న‌ను క‌లిగి ఉంటాయి. వంట‌ల్లో వీటిని వాడ‌డం వ‌ల్ల వంట‌ల రుచి పెర‌గ‌డ‌మే కాకుండా మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంది. యాల‌కుల్లో ఎన్నో ఔష‌ద గుణాలు ఉన్నాయి. ఎంతో కాలంగా యాల‌కుల‌ను ఆయుర్వేదంలో ఔష‌ధంగా ఉప‌యోగిస్తున్నార‌ని మ‌న‌కు ఆయుర్వేద గ్రంథాల ద్వారా తెలుస్తుంది. యాల‌కుల‌కు … Read more

Soaked Almonds : నాన‌బెట్టిన బాదంప‌ప్పును ఎప్పుడు తీసుకోవాలంటే..?

Soaked Almonds : అధిక మొత్తంలో విట‌మిన్స్ ను, మిన‌ర‌ల్స్ ను, పోష‌కాలను క‌లిగి ఉండే డ్రై ఫ్రూట్స్ లో బాదం ప‌ప్పు ఒక‌టని చెప్ప‌వ‌చ్చు. వీటిలో బ‌యోటిస్, విటమిన్ ఇ, విట‌మిన్ బి 12, కాప‌ర్, మెగ్నీషియం, ఫాస్ఫ‌ర‌స్, మాంగ‌నీస్ మ‌రియు ఫైబ‌ర్ ల వంటి ముఖ్య పోష‌కాలు పుష్క‌లంగా ఉంటాయి. వీటిలో విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ తో ప్రోటీన్స్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు మ‌రియు ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు కూడా పుష్క‌లంగా ఉంటాయి. … Read more

Aloo Gobi Masala : గోబీ ఆలూ మ‌సాలా క‌ర్రీ.. ఇలా చేస్తే.. రోటీల‌ను మొత్తం తినేస్తారు..

Aloo Gobi Masala : మ‌నం బంగాళాదుంప‌తో వివిధ ర‌కాల కూర‌గాయ‌ల‌ను క‌లిపి కూర‌లు త‌యారు చేస్తూ ఉంటాం. ఈ విధంగా బంగాళాదుంప‌తో చేసుకోద‌గిన కూర‌ల్లో గోబి ఆలూ మ‌సాలా కూర ఒక‌టి. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. క్యాట‌రింగ్ వాళ్లు, క‌ర్రీ పాయింట్ వాళ్లు ఈ కూర‌ను ఎక్కువ‌గా త‌యారు చేస్తూ ఉంటారు. క్యాట‌రింగ్ వాళ్లు చేసే విధంగా ఈ కూర‌ను మ‌నం ఇంట్లో త‌యారు చేసుకోవ‌చ్చు. క్యాట‌రింగ్ లో ల‌భించే విధంగా ఈ … Read more

Bedroom : బెడ్‌రూమ్‌లో ఈ మార్పులు చేసుకుంటే.. భార్యాభ‌ర్త‌లు ఎప్ప‌టికీ అన్యోన్యంగా ఉంటారు..!

Bedroom : ఇళ్లు చూస్తే ఎటువంటి వాస్తు దోషం ఉండ‌దు. కానీ ఆ ఇంట్లోని భార్యాభ‌ర్తల మ‌ధ్య స‌మ‌స్య‌లు వ‌స్తూ ఉంటాయి. ఇద్ద‌రూ త‌ర‌చూ గొడ‌వ‌లు ప‌డ‌డం, ఒక‌రి మీద ఒక‌రు అరుచుకోవ‌డం, మ‌న‌శాంతి లేక‌పోవ‌డం, అకార‌ణ చికాకులు, అనారోగ్యాల‌కు గురి కావ‌డం, ఇద్ద‌రి మ‌ధ్య శృంగార‌ప‌ర‌మైన స‌మ‌స్య‌లు రావ‌డం ఇలా ఏదో ఒక‌టి జ‌రుగుతూ ఉంటుంది. ఇంత‌కు ముందు ఉన్న ఇంట్లో బాగానే ఉన్నాం క‌దా కానీ ఈ ఇంట్లోకి వ‌చ్చాక ఇలా జ‌రుగుతుంది అనే … Read more

Multi Dal Adai Dosa : అన్ని ర‌కాల ప‌ప్పుల‌తో చేసే అడై దోశ‌.. ఎంతో ఆరోగ్య‌క‌రం..

Multi Dal Adai Dosa : మ‌నం ఉద‌యం అల్పాహారంగా తీసుకునే వాటిల్లో దోశ ఒక‌టి. దోశ‌ను తిన‌డానికి చాలా మంది ఇష్ట‌ప‌డ‌తారు. మ‌నం ఈ దోశ‌ల‌ను కూడా వివిధ రుచుల్లో, వివిధ ర‌కాలుగా త‌యారు చేస్తూ ఉంటాం. వీటిల్లో అడై దోశ ఒక‌టి. అడై దోశ చాలా రుచిగా ఉంటుంది. ఈ దోశ‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. దీనిని తిన‌డం వ‌ల్ల వివిధ ర‌కాల పోష‌కాలు శ‌రీరానికి అందుతాయి. కేవ‌లం … Read more

Chinthapandu Palli Chutney : చింత పండు ప‌ల్లీల ప‌చ్చ‌డి.. ఇలా చేస్తే ఎక్కువ రోజుల పాటు ఉంటుంది..!

Chinthapandu Palli Chutney : మ‌నం వంటింట్లో ర‌క‌ర‌కాల ప‌చ్చ‌ళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. ఈ ప‌చ్చ‌ళ్ల‌ను త‌యారు చేయ‌డంలో మ‌నం ఎక్కువ‌గా చింత‌పండును ఉప‌యోగిస్తూ ఉంటాం. చింత‌పండును ఉప‌యోగించి చేసే ప‌చ్చ‌ళ్లు చాలా రుచిగా ఉంటాయి. అలాగే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. అలాగే చింత‌పండును, ప‌ల్లీల‌ను వేసి మ‌నం ప‌ల్లి ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేస్తూ ఉంటాం. ఈ ప‌చ్చ‌డిని పాత‌కాలంలో ఎక్కువ‌గా త‌యారు చేసేవారు. ఈ ప‌ల్లి ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. … Read more