Broad Beans Pickle : చిక్కుడు కాయ‌ల‌తో నిల్వ ప‌చ్చ‌డి ఎలా పెట్టాలో తెలుసా..? రుచి బాగుంటుంది..!

Broad Beans Pickle : మ‌నం చిక్కుడు కాయ‌ల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. చిక్కుడు కాయ‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వల్ల మ‌న శరీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. చిక్కుడు కాయ‌ల్లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. చిక్కుడు కాయ‌ల‌తో వేపుడు, కూర వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా చిక్కుడు కాయ‌ల‌తో నిల్వ ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేస్తారు. చిక్క‌డు కాయ‌ల‌తో చేసే నిల్వ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. … Read more

Cracked Heels : పాదాల ప‌గుళ్ల‌ను శాశ్వ‌తంగా త‌గ్గించే అద్భుత‌మైన చిట్కా..!

Cracked Heels : పాదాల ప‌గుళ్లు.. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు మ‌న‌లో చాలా మంది ఉండే ఉంటారు. పాదాలు ప‌గుళ్ల‌కు గురి అయ్యి నొప్పిని క‌లిగిస్తాయి. దీంతో మ‌నం ఒక్కోసారి న‌డ‌వ‌లేక‌పోతుంటాం. ఈ బాధ పాదాళ్ల ప‌గుళ్ల‌తో బాధ‌ప‌డే వారికి మాత్ర‌మే తెలుస్తుంది. ఈ పాదాల ప‌గుళ్ల‌ను నిర్ల‌క్ష్యం చేసే స‌మస్య మ‌రింత తీవ్ర‌మయ్యి ప‌గుళ్ల నుండి ర‌క్తం కారడం వంటివి జ‌రుగుతుంటాయి. పాదాల ప‌గుళ్లు రావ‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి. త‌గినంత నీటిని తీసుకోక‌పోవ‌డం, … Read more

Potato Chips : బ‌య‌ట షాపుల్లో ల‌భించే విధంగా.. ఆలు చిప్స్‌ను ఇంట్లోనే క‌ర‌క‌ర‌లాడేలా ఇలా త‌యారు చేయ‌వ‌చ్చు..

Potato Chips : పొటాటో చిప్స్.. వీటిని చూడ‌గానే చాలా మందికి నోట్లో నీళ్లు ఊరుతాయి. పిల్ల‌లు వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. మ‌న‌క బ‌య‌ట హాట్ చిప్స్ షాపుల్లో కూడా ఈ పొటాటో చిప్స్ ల‌భ్య‌మ‌వుతూ ఉంటాయి. బ‌య‌ట షాపుల్లో ల‌భించే ఈ చిప్స్ రుచిగా క‌ర‌క‌ర‌లాడుతూ ఉంటాయి. అచ్చం అలాంటి చిప్స్ నే మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. బ‌య‌ట షాపుల్లో ల‌భించే విధంగా పొటాటో చిప్స్ ను ఎలా త‌యారుచేసుకోవాలో ఇప్పుడు … Read more

Cinnamon Face Pack : దాల్చిన చెక్క‌లో ఒక్క స్పూన్ ఇది క‌లిపి రాయండి.. మీ ముఖం తెల్ల‌గా మారుతుంది..

Cinnamon Face Pack : ముఖం అందంగా క‌న‌బ‌డాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. అందంగా క‌న‌బ‌డ‌డానికి ఎంతో ఖ‌ర్చు చేస్తూ ఉంటారు. మార్కెట్ లో ల‌భించే అన్ని ర‌కాల సౌంద‌ర్య సాధ‌నాల‌ను వాడుతూ ఉంటారు. బ్యూటీ పార్ల‌ర్ కి వెళ్ల‌డం వంటివి కూడా చేస్తూ ఉంటారు. ఇలా సౌంద‌ర్య సాధ‌నాల‌ను వాడ‌డం వ‌ల్ల చ‌ర్మ అందం పెర‌గ‌క‌పోగా మ‌రింత దెబ్బ‌తినే అవ‌కాశం ఉంది. బ‌య‌ట ల‌భించే బ్యూటీ ప్రొడ‌క్ట్స్ లో ర‌సాయ‌నాల‌ను ఎక్కువ‌గా వాడ‌తారు. వీటి వ‌ల్ల … Read more

Thyroid Symptoms : ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే అది థైరాయిడ్ కావ‌చ్చు.. ఒక‌సారి చెక్ చేసుకోండి..!

Thyroid Symptoms : మ‌న‌ల్ని వేధించే దీర్ఘ‌కాలిక వ్యాధుల్లో థైరాయిడ్ ఒక‌టి. ఈ వ్యాధి బారిన ప‌డిన వారు జీవితాంతం మందులు మింగాల్సి ఉంటుంది. అయితే చాలా మంది ఈ వ్యాధి బారిన ప‌డిన‌ట్టు చాలా ఆల‌స్యంగా గుర్తిస్తారు. దీంతో స‌మ‌స్య మ‌రీ తీవ్ర‌త‌ర‌మై అధిక డోస్ మందుల‌ను వాడాల్సి వ‌స్తుంది. ఇలా ఆల‌స్యంగా గుర్తించ‌డం వ‌ల్ల జ‌ర‌గాల్సిన న‌ష్టం అంతా అప్ప‌టికే జ‌రిగిపోతుంది. ఈ థైరాయిడ్ వ్యాధిని కొన్ని ల‌క్ష‌ణాల ద్వారా మ‌నం ముందుగానే గుర్తించ‌వ‌చ్చు. … Read more

Onion Bonda : ఉల్లిపాయ బొండాల‌ను ఇలా చేసి.. సాయంత్రం స్నాక్స్‌లా తినండి.. బాగుంటాయి..

Onion Bonda : మ‌న‌కు బ‌య‌ట బండ్ల మీద సాయంత్రం స‌మ‌యాల్లో ల‌భించే వాటిల్లో ఇడ్లీ పిండి బొండాలు కూడా ఒక‌టి. ఇడ్లీ పిండిని ఉప‌యోగించి చేసే ఈ బొండాలు చాలా రుచిగా, క‌ర‌క‌ర‌లాడుతూ ఉంటాయి. ఈ బొండాల‌ను అచ్చం అదే విధంగా మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. సాయంత్రం స‌మ‌యాల్లో స్నాక్స్ గా చేసుకుని తిన‌డానికి ఈ బొండాలు చ‌క్క‌గా ఉంటాయి. ఇడ్లీ పిండితో బ‌య‌ట ల‌భించే విధంగా ఉండే బొండాల‌ను ఎలా త‌యారు … Read more

Ginger : అల్లంతో ఇలా చేస్తే.. కిలోల కొద్దీ బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చు..!

Ginger : న‌డుము, పిరుదులు, తొడ‌లు, పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కార‌ణంగా మ‌నం చూడ‌డానికి అంద‌విహీనంగా క‌న‌బ‌డ‌తాము. ఆయా శ‌రీర భాగాల్లో పేరుకుపోయిన కొవ్వు మ‌నం లావుగా అయ్యామ‌ని గుర్తు చేస్తూ ఉంటుంది. ఈ విధంగా శ‌రీరంలో కొవ్వు పేరుకుపోవ‌డం వ‌ల్ల మ‌నం మ‌న‌కు ఇష్ట‌మైన దుస్తుల‌ను ధ‌రించ‌లేక‌పోతుంటాం. దీంతో శ‌రీరంలో పేరుకుపోయిన కొవ్వును త్వ‌ర‌గా, ప్ర‌భావ‌వంతంగా క‌రిగించే చిట్కాల కోసం వెతుకుతూ ఉంటాం. మ‌న ఇంట్లో ఉండే ప‌దార్థాల‌తోనే మ‌నం చాలా సుల‌భంగా శ‌రీరంలో … Read more

Aloo Kurma : ఆలూ కూర్మాను ఇలా చేయండి.. చపాతీలు మొత్తం తినేస్తారు..

Aloo Kurma : మ‌నం ఆహారంగా తీసుకునే దుంప జాతికి చెందిన కూర‌గాయ‌ల్లో బంగాళాదుంప ఒక‌టి. బంగాళాదుంప‌తో వివిధ ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. బంగాళాదుంప‌ల‌తో చేసుకోద‌గిన వంట‌కాల్లో ఆలూ కుర్మా ఒక‌టి. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. చ‌పాతీలోకి ఈ కూర చాలా చ‌క్క‌గా ఉంటుంది. రుచిగా, సుల‌భంగా ఈ ఆలూ కుర్మాను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఆలూ కుర్మా త‌యారీకి … Read more

Hair Pack : వారానికి ఒక‌సారి ఇది రాస్తే.. అస‌లు జుట్టు రాల‌మ‌న్నా రాల‌దు..

Hair Pack : మ‌నం అందంగా క‌నిపించ‌డంలో జుట్టు కూడా ప్ర‌ధాన పాత్ర పోషిస్తుంది. కానీ నేటి త‌రుణంలో చాలా మంది జుట్టు సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. జుట్టు రాల‌డం, జుట్టు నిర్జీవంగా మార‌డం, జుట్టు చివ‌ర చిట్ల‌డం, చుండ్రు వంటి అనేక ర‌కాల స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. ఇలా జుట్టుకు సంబంధించిన స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు మ‌న‌లో చాలా మంది ఉండే ఉంటారు. జుట్టు రాల‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. వాతావ‌ర‌ణ కాలుష్యం, పోష‌కాలు క‌లిగిన ఆహారాన్ని … Read more

Lemon Juice : నిమ్మ‌ర‌సాన్ని ఇలా తాగితే శ‌రీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ మొత్తం క‌రిగిపోతుంది..!

Lemon Juice : ఏ మాత్రం దాహం వేసిన‌, మ‌నం తినే ఆహారం నోటికి రుచించ‌కపోయిన, పుల్ల‌పుల్ల‌గా ఏదైనా తినాల‌నిపించిన‌, ముఖ్యంగా వేస‌విలో స‌హ‌జ సిద్ద పానీయాల‌ను త‌యారు చేసుకోవాల‌న్న ముందుగా అంద‌రికి గుర్తుకు వ‌చ్చేది నిమ్మ‌కాయ‌. ఇది కూర‌గాయ‌ల‌కు సంబంధించిది అలాగే పండ్ల జాతికి సంబంధించింది. దీనిని మ‌నం విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. నిమ్మ‌కాయ‌లో ఔష‌ధ గుణాలు ఉన్నాయ‌ని, మ‌న ఆరోగ్యానికి ఇది ఎంత‌గానో మేలు చేస్తుంద‌ని మ‌నంద‌రికి తెలుసు. మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డే ఈ … Read more