Hair Pack : వారానికి ఒకసారి ఇది రాస్తే.. అసలు జుట్టు రాలమన్నా రాలదు..
Hair Pack : మనం అందంగా కనిపించడంలో జుట్టు కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. కానీ నేటి తరుణంలో చాలా మంది జుట్టు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. జుట్టు రాలడం, జుట్టు నిర్జీవంగా మారడం, జుట్టు చివర చిట్లడం, చుండ్రు వంటి అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నారు. ఇలా జుట్టుకు సంబంధించిన సమస్యలతో బాధపడే వారు మనలో చాలా మంది ఉండే ఉంటారు. జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉంటాయి. వాతావరణ కాలుష్యం, పోషకాలు కలిగిన ఆహారాన్ని … Read more









