Rice : అన్నం తింటున్న‌వారు.. త‌ప్ప‌కుండా తెలుసుకోవాల్సిన నిజాలు ఇవి..!

Rice : వేడి వేడి అన్నంలో మామిడి కాయ ప‌చ్చ‌డి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుందని కొంద‌రు అంటారు. కొంద‌రు ప‌ప్పు, సాంబార్ వంటివి వేడి వేడి అన్నంలోకి బాగుంటాయని అంటారు. మ‌రికొంద‌రు వేడి వేడి అన్నంలో చికెన్ వేసుకుని క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంద‌ని అంటారు. వీటి రుచి మ‌న‌కు తెలియాలంటే వేడి వేడి అన్నం ఖ‌చ్చితంగా ఉండాలి. అన్నాన్ని మ‌నం ఎంతో కాలంగా ఆహారంగా తీసుకుంటున్నాము. కొంద‌రికి మాత్రం వేడి వేడి … Read more

Tomato Bajji : ట‌మాటా బ‌జ్జీ ఎప్పుడైనా తిన్నారా.. ఇలా చేసి తిని చూడండి.. మ‌రిచిపోలేరు..

Tomato Bajji : సాయంత్రం స‌మ‌యాల్లో స్నాక్స్ గా తీసుకునే వాటిల్లో బ‌జ్జీలు ఒక‌టి. వీటిని తిన‌డానికి చాలా మంది ఇష్ట‌ప‌డ‌తారు. సాయంత్రం కాగానే రోడ్ల ప‌క్క‌న బండ్ల మీద వీటిని విరివిరిగా త‌యారు చేస్తారు. మ‌న‌కు కేవ‌లం మిర‌ప‌కాయ బజ్జీలే కాకుండా వివిధ రుచుల్లో కూడా ఇవి ల‌భ్య‌మ‌వుతాయి. మ‌న‌కు బండ్ల మీద ల‌భించే బజ్జీల‌ల్లో ట‌మాట బ‌జ్జీ కూడా ఒక‌టి. ఈ బ‌జ్జీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా … Read more

Kidney Stones : ఈ చిట్కాలను పాటిస్తే.. మూత్ర‌పిండాల్లో ఉండే రాళ్లు క‌రిగిపోవాల్సిందే..!

Kidney Stones : నేటి కాలంలో మూత్ర పిండాల్లో రాళ్ల స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ఎక్కువ‌వుతున్నారు. మూత్ర‌పిండాల్లో రాళ్ల కార‌ణంగా న‌డుము కింది భాగంలో తీవ్ర‌మైన నొప్పి, మూత్ర విస‌ర్జ‌న‌లో ఆటంకం క‌ల‌గ‌డం వంటి స‌మస్య‌లు ఎదుర‌వుతాయి. చాలా మంది ఈ స‌మ‌స్య‌కు శ‌స్త్ర చికిత్స ఒక‌టే నివార‌ణ మార్గ‌మ‌ని భావిస్తారు కానీ స‌హ‌జ సిద్ద ప‌ద్ద‌తుల్లో కూడా మ‌నం ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. మూత్ర‌పిండాల్లో ఉండే రాళ్ల‌ను తొల‌గించుకోవాలంటే ముందుగా మూత్ర‌పిండాల్లో రాళ్లు ఎలా … Read more

Oats Chocolate Milk Shake : బాగా ఆక‌లిగా ఉన్న‌ప్పుడు క్ష‌ణాల్లో దీన్ని చేసుకుని తాగండి.. త‌క్ష‌ణ‌మే శ‌క్తి ల‌భిస్తుంది..

Oats Chocolate Milk Shake : మ‌న ఆరోగ్యానికి మేలు చేసే వాటిల్లో ఓట్స్ ఒక‌టి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం వివిద ర‌కాల ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. వీటితో ర‌క‌ర‌కాల ఆహార పదార్థాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా ఓట్స్, చాక్లెట్ ను ఉప‌యోగించి ఆరోగ్యానికి మేలు చేసే రుచిక‌ర‌మైన స్మూతీని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఓట్స్ చాక్లెట్ స్మూతీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. వేయించిన ఓట్స్ – 2 టేబుల్ స్పూన్స్, … Read more

Rice Water For Hair : బియ్యం క‌డిగిన నీళ్ల‌తో ఇలా చేస్తే.. మీ జుట్టు ఎంతో వేగంగా పెరుగుతుంది..!

Rice Water For Hair : మ‌నం సాధార‌ణంగా అన్నాన్ని ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ఎంతో కాలంగా అన్నం మ‌న‌కు ప్ర‌ధాన ఆహారంగా ఉంటూ వ‌స్తుంది. బియ్యాన్ని ఉడికించగా వ‌చ్చిన అన్నాన్ని మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. బియ్యాన్ని వండ‌డానికి ముందు వాటిని మ‌నం నీటితో క‌డుగుతాం. సాధార‌ణంగా చాలా మంది ఈ బియ్యం క‌డిగిన నీటిని పార‌బోస్తూ ఉంటారు. కానీ ఈ నీటిని పార‌బోయ‌కుండా వాడ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. … Read more

Carrot Halwa : నెయ్యి, బాదం ప‌ప్పుతో చేసే క్యారెట్ హ‌ల్వా.. స్వీట్ తినాల‌నుకునే వారికి మంచి ఆప్ష‌న్‌..

Carrot Halwa : క్యారెట్స్.. ఇవి మ‌నంద‌రికి తెలిసిన‌వే. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. వీటిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో ర‌కాల పోష‌కాలు ఉన్నాయి. క్యారెట్ ను నేరుగా తిన‌డం, జ్యూస్ గా చేసుకుని తాగ‌డం, వివిద ర‌కాల వంట‌కాల్లో వాడ‌డం, క్యారెట్ ప‌చ్చ‌డిని త‌యారు చేయ‌డం వంటివి చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా క్యారెట్ ల‌తో హ‌ల్వాను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. క్యారెట్ హ‌ల్వా ఎంతో … Read more

Money Problems : ల‌వంగాల‌ను ఇంట్లో ఇలా పెట్టండి.. ఎవ‌రికీ చెప్పొద్దు.. ఇంట్లో కన‌క వ‌ర్షం కురుస్తుంది..

Money Problems : ల‌క్ష్మీ దేవి చంచ‌ల‌మైంది. అంటే ఒకే ఇంట్లో ఉండిపోదు. ఒక ఇంటి నుండి మ‌రొక‌రి ఇంట్లోకి మారుతూ ఉంటుంది. అందుకే ఒక‌సారి ధ‌న‌వంతులుగా మారిన వారు మ‌రోసారి పేద‌వారిగా మారిపోతుంటారు. అదే స‌మ‌యంలో పేద‌వారిగా ఉన్న వారు ధ‌న‌వంతులుగా ఎదుగుతారు. కొంత‌మంది ఎన్ని విధాలుగా పూజించిన వారిపై లక్ష్మీ క‌టాక్షం క‌ల‌గ‌దు. కొంత‌మంది పెద్ద‌గా పూజ చేయ‌క‌పోయిన ల‌క్ష్మీ దేవి వారిపై క‌రుణ‌ను చూపించి వారిని ఐశ్వ‌ర్య‌వంతులు చేస్తుంది. ఎన్ని ర‌కాలుగా ఆలోచించిన … Read more

Butter Milk : ఉద‌యం కాఫీ, టీ ల‌కు బ‌దులుగా దీన్ని తాగండి.. ఎన్నో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..!

Butter Milk : మ‌నం పాల నుండి త‌యారు చేసిన మజ్జిగ‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. బాగా గ‌ట్టిగా తోడుకున్న గేదె పెరుగు నుండి త‌యారు చేసిన మ‌జ్జిగ చాలా రుచిగా ఉంటుంది. మ‌జ్జిగ ఎంత చిక్క‌గా ఉంటే అంత రుచిగా ఉంటుంది. కానీ ప్ర‌స్తుత కాలంలో నూటికి తొంభై శాతం మంది మ‌జ్జిగ‌ను తీసుకోవ‌డం మానేసారు. రెండు పూట‌లా పెరుగునే ఆహారంగా తీసుకుంటున్నారు. పెరుగును తీసుకోవ‌డం వ‌ల్ల వాత రోగాలు ఎక్కువ‌య్యే అవ‌కాశం ఉంది. … Read more

Banana : ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌తో క‌లిపి అర‌టి పండును తింటే ఇన్ని లాభాలా..!

Banana : మ‌నం ప్ర‌తిరోజూ వివిధ ర‌కాల పండ్ల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మ‌నం ఆహారంగా తీసుకునే పండ్ల‌ల్లో అర‌టి పండ్లు ఒక‌టి. ఇవి మ‌న‌కు త‌క్కువ ధ‌ర‌లో విరివిరిగా, దాదాపు సంవ‌త్స‌ర‌మంతా ల‌భ్య‌మ‌వుతూ ఉంటాయి. అర‌టి పండ్ల‌ల్లో కూడా ప‌చ్చ అర‌టి పండ్లు, చ‌క్క‌ర కేళి అర‌టి పండ్లు, కేర‌ళ అర‌టి పండ్లు, కొండ అర‌టి పండ్లు, అమృత‌పాని, క‌ర్పూరం వంటి అనేక ర‌కాలు ఉన్నాయి. మ‌నం ఎక్కువ‌గా ప‌చ్చ అర‌టి పండ్లును తీసుకుంటూ ఉంటాం. … Read more

Ginger And Lemon : అల్లం, నిమ్మ‌కాయ మిశ్ర‌మాన్ని ప‌ర‌గ‌డుపున తాగితే.. ఊహించ‌ని లాభాలు క‌లుగుతాయి..!

Ginger And Lemon : ప్ర‌కృతి ప్ర‌సాదించిన వ‌న‌మూలిక‌ల్లో అల్లం ఒక‌టి. భార‌తీయులు దాదాపు 5 వేల సంవ‌త్స‌రాలుగా అల్లాన్ని వంట‌ల్లో ఉప‌యోగిస్తున్నారు. కేవ‌లం వంట‌ల్లోనే కాకుండా ఔష‌ధాల త‌యారీలో కూడా అల్లాన్ని ఎంతో కాలంగా ఉప‌యోగిస్తున్నారు. అల్లంలో ఎన్నో విలువైన పోష‌కాలు ఉన్నాయి. అల్లంతో అద్భుత‌మైన వైద్యం చేయ‌వ‌చ్చ‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అల్లాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ఇందులో శ‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ర‌క్తాన్ని శుద్ధి చేయ‌డంలో, … Read more