Heart Lines In Hand : మీ చేతి రేఖలు ఇలా ఉన్నాయా.. అయితే మీరు చాలా అదృష్టవంతులు అన్నట్లే..!
Heart Lines In Hand : ఎవరి జీవితం ఎలా ఉంటుందో చాలా మంది చేతులు చేసే చెప్పేస్తూ ఉంటారు. ఆ వ్యక్తి ఎప్పుడు పెళ్లవుతుంది.. ఎంత మంది పిల్లలు.. అవ్ మ్యారేజా.. ఆరెంజ్డ్ మ్యారేజా.. డబ్బులు సంపాదిస్తాడా.. జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయా.. ఇలా ఎన్నో రకాలుగా భవిష్యత్తును ముందే చెబుతుంటారు. చెయ్యి చూసి జాతకాన్ని చెప్పడాన్ని పామిస్ట్రీ అంటారు. ఈ శాస్త్రాన్ని మన పూర్వీకులు బాగా నమ్మేవారు. ఇది మన దేశంలోనే కాకుండా టిబెట్, చైనా, … Read more









