Lice : ఇలా చేశారంటే చాలు.. నిమిషాల్లో పేలు మాయం.. జన్మలో మళ్లీ రావు..!
Lice : మనలో చాలా మంది తలలో పేల సమస్యతో బాధపడుతూ ఉంటారు. పేలు మనకు ఎంతో చికాకుకు కలిగిస్తాయి. వీటి కారణంగా తలలో విపరీతమైన దురద ఉంటుంది. వీటి కారణంగా ఒక్కొసారి నిద్ర కూడా సరిగ్గా పట్టదు. సాధారణంగా పేలు ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తాయి. పేలు 28 రోజుల వరకు మాత్రమే జీవిస్తాయి. ఆడ పేను పుట్టిన పదవ రోజు నుండి గుడ్లు పెట్టడాన్ని ప్రారంభిస్తాయి. రోజుకు 4 నుండి 5 గుడ్లు పెడతాయి. … Read more









