Ragi Java : రాగి జావను అందరూ తాగవచ్చా.. ఎవరు తాగరాదు..?
Ragi Java : చిరు ధాన్యాలైన రాగులను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. రాగులను తీసుకోవడం వల్ల మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని మనందరికి తెలుసు. రాగి పిండితో వివిధ రకాల వంటకాలను తయారు చేయడంతో పాటు జావను కూడా తయారు చేసి ఆహారంగా తీసుకుంటున్నాం. రాగి పిండిని ఉపయోగించి చేసే రాగి జావను చాలా మంది తాగే ఉంటారు. ప్రస్తుత కాలంలో రాగి జావను తీసుకునే వారి శాతం పెరుగుతుందనే చెప్పవచ్చు. దీనిని…