Fingers : మీ చేతివేళ్లు ఇలా ఉన్నాయా.. అయితే మీరు చాలా అదృష్ట‌వంతుల‌ట‌..!

Fingers : మ‌న భ‌విష్య‌త్తును చేతి వేళ్ల‌ను చూసి కూడా తెలుసుకోవ‌చ్చ‌ని పండితులు చెబుతున్నారు. స్త్రీ మ‌రియు పురుషుడి యొక్క వైవాహిక జీవితం గురించి కూడా చేతి వేళ్ల‌ను చూసి చెప్ప‌వ‌చ్చ‌ని వారంటున్నారు. మ‌న చేతికి ఉన్న మూడు వేళ్ల ద్వారా మ‌న జాత‌కాన్ని చెప్ప‌వ‌చ్చు. అవే చూపుడు వేల‌, మ‌ధ్య వేలు, ఉంగ‌రం వేలు. వీటి పొడ‌వులోని తేడాల ద్వారా మ‌నిషి భ‌విష్య‌త్తు ఎలా ఉండ‌బోతుంద‌ని ఒక అంచనా వేయ‌వ‌చ్చు. బాగా వ్యాపారం చేసి డ‌బ్బు … Read more

Palli Undalu : మీ శ‌రీరం ఉక్కులా మారాలంటే.. దీన్ని రోజుకు ఒక‌టి తినండి..!

Palli Undalu : ప‌ల్లీల‌ను మ‌నం ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. వీటిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ప్రోటీన్స్ తో పాటు ఇత‌ర పోష‌కాలు కూడా ఉంటాయి. ప‌ల్లీల‌ను వంట‌ల్లో వాడ‌డంతో పాటు వాటితో పల్లి ఉండలు, ప‌ల్లి ప‌ట్టి వంటి చిరుతిళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. ప‌ల్లీ ఉండ‌లు చాలా రుచిగా ఉంటాయి. వీటిని రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. సుల‌భంగా, రుచిగా, మ‌రీ గ‌ట్టిగా కాకుండా ఈ … Read more

Belly Fat : ప‌ర‌గ‌డుపున 7 రోజుల పాటు ఈ ర‌సం తాగండి.. ఎంత‌టి వేలాడే పొట్ట అయినా స‌రే త‌గ్గిపోతుంది..!

Belly Fat : అధిక బ‌రువుతో బాధ‌ప‌డే వారు ఈ రోజుల్లో ఎక్కుడ చూసినా మ‌న‌కు క‌నిపిస్తూనే ఉన్నారు. అధిక బ‌రువుతో ఆయాస స‌డుతూ త్వ‌ర‌గా న‌డ‌వ‌లేక, లేవ‌లేక వారి ప‌డే బాధ అంతా ఇంతా కాదు. బ‌రువు తగ్గ‌డానికి అనేక ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. వాకింగ్, జాజింగ్ వంటివి చేస్తూ ఉంటారు. ఇవి అన్నీ చేసిన కూడా బ‌రువు త‌గ్గ‌డం అనేది అసాధ్యంగానే అనిపిస్తూ ఉంటుంది. ఇలా బ‌రువు త‌గ్గ‌డానికి వాకింగ్, జాజింగ్ వంటివి చేస్తున్న … Read more

Veg Fried Rice : వెజ్ ఫ్రైడ్ రైస్‌.. ఇలా చేస్తే అచ్చం ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్‌లోలా వస్తుంది..!

Veg Fried Rice : మ‌నకు రెస్టారెంట్ ల‌లో, ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల ద‌గ్గ‌ర ల‌భించే వాటిల్లో వెజ్ ఫ్రైడ్ రైస్ ఒక‌టి. దీనిని మ‌న‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ చాలా రుచిగా ఉంటుంది. సాధార‌ణంగా దీనిని త‌యారు చేయ‌డానికి వివిధ ర‌కాల సాస్ ల‌ను, వెనిగ‌ర్ వంటి వాటిని ఉప‌యోగిస్తూ ఉంటారు. ఇవి ఏవి కూడా ఉప‌యోగించ‌కుండా కూడా మ‌నం వెజ్ ఫ్రైడ్ రైస్ ను త‌యారు … Read more

Birth At Night : రాత్రి పూట పుట్టిన వారికి చెందిన ఆసక్తిక‌ర‌మైన విష‌యాలు.. త‌ప్ప‌క తెలుసుకోవాలి..

Birth At Night : సాధార‌ణంగా పిల్ల‌లు కొన్ని సంద‌ర్భాల‌లో అది కూడా అరుదైన స‌మయంలో పుడితే అదృష్ట‌మ‌ని గ్ర‌హాల స్థితిగ‌తుల‌ను బ‌ట్టి వేద పండితులు అంచ‌నా వేసి చెబుతుంటారు. పిల్ల‌లు జ‌న్మించిన స‌మ‌యాన్ని బ‌ట్టి, రాశుల గ‌మ‌నాన్ని బ‌ట్టి వారి భ‌విష్య‌త్తును అంచ‌నా వేస్తూ ఉంటారు. అందుకే త‌ల్లిదండ్రులు వారి పిల్ల‌ల జాత‌కాన్ని జాగ్ర‌త్త‌గా చూపిస్తూ ఉంటారు. మ‌నుషులంద‌రిలో కొంద‌రు తెలివైన వారు ఉంటారు. కొంద‌రు త‌క్కువ‌గా ఆలోచించేవారు కూడా ఉంటారు. అదే విధంగా వీరితో … Read more

Oats Dry Fruit Laddu : డ్రై ఫ్రూట్స్‌తో చేసే ప్రోటీన్ ల‌డ్డూ.. ఎంతో బ‌లం.. రోజుకు ఒక‌టి తినాలి..

Oats Dry Fruit Laddu : మ‌నం ఆహారంగా వివిధ ర‌కాల డ్రై ఫ్రూట్స్ ను కూడా తీసుకుంటూ ఉంటాం. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. బ‌రువు తగ్గ‌డంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో ఇవి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. మ‌న‌కు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని అందించే ఈ డ్రై ఫ్రూట్స్ కు ఓట్స్ ను క‌లిపి ఎంతో రుచిక‌ర‌మైన ల‌డ్డూల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ ల‌డ్డూల‌ను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. ఆరోగ్యానికి మేలు … Read more

Lips Health : ఈ చిట్కాల‌ను పాటిస్తే.. పెద‌వులు అందంగా గులాబీ రంగులోకి మారుతాయి..!

Lips Health : పెద‌వులు అందంగా, ఎర్ర‌గా, ఆక‌ర్ష‌ణీయంగా ఉండాల‌ని ప్ర‌తి మ‌గువ కోరుకుంటుంది. అంద‌మైన పెద‌వులు మ‌న అందాన్ని మ‌రింత పెంచుతాయి. కానీ ప్ర‌స్తుత కాలంలో చాలా మంది పెద‌వులు నిర్జీవంగా మార‌డం, వాటి స‌హ‌జ రుంగును కోల్పోయి న‌ల్ల‌గా మార‌డం, పెద‌వులు ప‌గ‌ల‌డం వంటి అనేక స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నారు. పెద‌వులు ప‌గ‌ల‌డం అనే స‌మ‌స్య చ‌లికాలంలో మ‌రీ ఎక్కువ‌గా ఉంటుంది. పెద‌వులు న‌ల్ల‌గా మార‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి. వాతావ‌ర‌ణ కాలుష్యం, ఎండ‌లో ఎక్కువ‌గా … Read more

Pappu Charu : కారం పొడిని ప్ర‌త్యేకంగా చేసి దాంతో ప‌ప్పు చారు చేయండి.. రుచి అదిరిపోతుంది..!

Pappu Charu : ప‌ప్పు చారు.. ఈ వంట‌కం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. ప‌ప్పుచారు ఎంత రుచిగా ఉంటుందో మ‌నంద‌రికి తెలిసిందే. మ‌నం త‌ర‌చూ ప‌ప్పుచారును త‌యారు చేస్తూ ఉంటాం. కొంద‌రికి ప్ర‌తిరోజూ ప‌ప్పుచారు ఉండాల్సిందే. త‌ర‌చూ చేసే ప‌ప్పు చారుకు బ‌దులుగా కింద చెప్పిన విధంగా ప్ర‌త్యేక‌మైన కారం పొడి వేసి చేసే ఈ ప‌ప్పు చారు మ‌రింత రుచిగా ఉంటుంది. ప‌ప్పుచారును మ‌రింత రుచిగా ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన … Read more

Coriander And Cumin : ధ‌నియాలు, జీల‌క‌ర్ర మిశ్ర‌మాన్ని రోజూ తీసుకుంటే.. మీ శ‌రీరంలో జ‌రిగే మార్పుల‌కు మిమ్మ‌ల్ని మీరే గుర్తు ప‌ట్ట‌లేరు..!

Coriander And Cumin : జీల‌క‌ర్ర‌ను మ‌నం రోజూ వంట‌ల్లో వాడుతూ ఉంటాం. జీల‌క‌ర్ర వ‌ల్ల వంట‌ల‌కు చ‌క్క‌టి వాస‌న‌, రుచి వ‌స్తుంది. జీల‌క‌ర్ర రుచిని పెంచ‌డంలోనే కాదు మ‌న ఆరోగ్యాన్ని కాపాడ‌డంలో కూడా ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇందులో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్నాయి. ఉద‌యాన్నే జీల‌క‌ర్ర నీటిని తాగితే ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ జీల‌క‌ర్ర నీటిని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీని కోసం ముందుగా … Read more

Salt In Shampoo : మీరు వాడే షాంపూలో కాస్త ఉప్పు క‌లిపి వాడండి.. జుట్టుకు క‌లిగే మేలు అంతా ఇంతా కాదు..!

Salt In Shampoo : న‌ల్ల‌ని, ఒత్తైనా జుట్టును ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. జుట్టే మ‌న‌కు చ‌క్క‌ని అందాన్ని ఇస్తుంది. జుట్టును కాపాడుకోవ‌డానికి ఎన్నో ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. కాలుష్యం, పోష‌కాహార లోపం, వంశ‌పార‌ప‌ర్య కార‌ణాలు, తీవ్ర‌మైన ఒత్తిడి, కొన్ని ర‌కాల ఔష‌ధాలు త‌దిత‌ర కార‌ణాల వ‌ల్ల జుట్టు రాలిపోతుంది. కానీ కొన్ని జాగ్ర‌త్త‌లు పాటిస్తే అంద‌మైన, ఒత్తైన కురులను సొంతం చేసుకోవ‌చ్చు. త‌ల మీద ల‌క్ష వ‌ర‌కు వెంట్రుక‌లు ఉంటాయి. అందులో సాధార‌ణంగానే సుమారు … Read more