Rose Syrup : రోజ్ సిర‌ప్‌ను బ‌య‌ట కొనాల్సిన ప‌నిలేదు.. ఇంట్లోనే ఇలా సుల‌భంగా త‌యారు చేయ‌వ‌చ్చు..

Rose Syrup : మ‌న‌కు బ‌య‌ట ష‌ర్బ‌త్ వంటి వివిధ ర‌కాల పానీయాలు ల‌భ్య‌మ‌వుతూ ఉంటాయి. వీటిని చాలా మంది ఇష్టంగా తాగుతూ ఉంటారు. బ‌య‌ట ల‌భించే ఈ పానీయాల‌లో వాటిని చేసే వారు రోజ్ సిర‌ప్ ను క‌లుపుతూ ఉంటారు. అలాగే కొన్ని ర‌కాల తీపి ప‌దార్థాల‌లో కూడా ఈ రోజ్ సిర‌ప్ ను వాడుతూ ఉంటారు. ఈ రోజ్ సిర‌ప్ ను క‌ల‌ప‌డం వ‌ల్ల ఈ పానీయాల రుచి మ‌రింత పెరుగుతుంది. ఈ రోజ్ … Read more

Camphor : క‌ర్పూరాన్ని ఉప‌యోగించి ఎన్ని అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చో తెలుసా..?

Camphor : మ‌నం దేవుడి పూజ‌లో ఉప‌యోగించే వాటిల్లో క‌ర్పూరం ఒక‌టి. ఇది మైనంలా తెల్ల‌గా పార‌ద‌ర్శ‌కంగా ఉంటుంది. అలాగే చ‌క్క‌టి వాస‌న‌ను కూడా క‌లిగి ఉంటుంది. దేవుడికి హార‌తిని ఇవ్వ‌డానికి దీనిని మ‌నం ఎక్కువ‌గా ఉప‌యోగిస్తాం. క‌ర్పూరం అన‌గానే హార‌తి ఇచ్చే క‌ర్పూర‌మే మ‌న‌కు గుర్తుకు వ‌స్తుంది. తెల్ల క‌ర్పూరం, ప‌చ్చ క‌ర్పూరం అనే రెండు ర‌కాలు ప్ర‌సిద్ధి చెందాయి. కానీ క‌ర్పూరంలో 15 ర‌కాలు ఉన్నాయి. దేవుడికి హార‌తి ఇచ్చేందుకే కాదు క‌ర్పూరాన్ని ఔష‌ధంగానూ … Read more

Masala Buttermilk : మ‌సాలా మ‌జ్జిగ‌ను ఇలా చేస్తే.. గ్లాసులు గ్లాసులు అల‌వోక‌గా తాగేస్తారు..!

Masala Buttermilk : మ‌నం మ‌జ్జిగ‌ను కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. మజ్జిగ‌ను తాగ‌డం వ‌ల్ల శ‌రీరానికి చ‌లువ చేస్తుంది. శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. పెరుగును చిలికి మ‌నం మ‌జ్జిగ‌ను త‌యారు చేస్తూ ఉంటాం. ఈ మ‌జ్జిగ‌లో ఇత‌ర ప‌దార్థాల‌ను వేసి మ‌నం మ‌సాలా మ‌జ్జిగ‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. మ‌సాలా మ‌జ్జిగ ఎంతో రుచిగా ఉంటుంది. తాగిన కొద్ది తాగాల‌నిపించే ఈ మ‌సాలా మ‌జ్జిగ‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

Whiten Teeth : దంతాల‌పై ఉండే గార‌, పాచి చిటికెలో మాయం.. ఇలా చేయాలి..!

Whiten Teeth : దంతాల స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య ప్ర‌స్తుత కాలంలో ఎక్కువ‌వుతుందనే చెప్ప‌వ‌చ్చు. దంతాలు ప‌సుపు రంగులో మార‌డం, చిగుళ్ల నుండి ర‌క్తం కారడం, దంతాలు పుచ్చిపోవ‌డం, నోటి దుర్వాస‌న వంటి వాటిని మ‌నం దంతాల స‌మ‌స్య‌లుగా చెప్ప‌వ‌చ్చు. మ‌నం తీసుకునే ఆహారం, ఒత్తిడి, జీవన విధానం వంటి అనేక అంశాలు మ‌న దంతాల ఆరోగ్యంపై ప్ర‌భావాన్ని చూపిస్తాయి. మార్కెట్ లో దొరికే అనేక టూత్ పేస్ట్ లు దంతాల‌ను తెల్ల‌గా మారుస్తాయి అని … Read more

Dal Makhani : ఎంతో రుచిక‌ర‌మైన దాల్ మ‌ఖ‌ని.. చ‌పాతీల‌తో తింటే లొట్ట‌లేస్తారు..

Dal Makhani : దాల్ మ‌ఖ‌నీ.. పంజాబీ వంట‌క‌మైన ఈ దాల్ మ‌ఖ‌నీ కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ వంట‌కం గురించి మ‌న‌లో చాలా మందికి తెలిసే ఉంటుంది. పొట్టు మిన‌ప‌ప్పును, రాజ్మాను ఉప‌యోగించి చేసే ఈ కూర‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యం కూడా మ‌న సొంతం అవుతుంది. రెస్టారెంట్ స్టైల్ దాల్ మ‌ఖ‌నీని మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే దాల్ మ‌ఖ‌నీని ఎలా త‌యారు చేసుకోవాలి.. … Read more

Eye Sight : మీ కంటి చూపు అమాంతం పెర‌గాలంటే.. ఇలా చేయాలి..!

Eye Sight : చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్ర‌స్తుత కాలంలో చాలా మంది కంటిచూపుకు సంబంధించిన స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. పూర్వం పెద్ద వారిలో మాత్ర‌మే క‌నిపించే ఈ స‌మ‌స్య‌లు ప్ర‌స్తుతం చిన్న పిల్ల‌ల్లో కూడా రావ‌డాన్ని మ‌నం చూడ‌వ‌చ్చు. పోష‌కాలు క‌లిగిన ఆహారాన్ని తీసుకోక‌పోవ‌డం, సెల్ ఫోన్, టీవీ, ల్యాప్ టాప్ వంటి వాటిని ఎక్కువ‌గా ఉప‌యోగించ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల కంటి చూపు మంద‌గించ‌డం వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. కొంద‌రిలో జ‌న్యుప‌రంగా కూడా … Read more

Gadapa : గడప దగ్గర ఇలా చేస్తే.. ల‌క్ష్మీ దేవి ఇంట్లో నుండి అసలు బయటకు వెళ్ళదు..

Gadapa : గ‌డ‌ప లేని ఇళ్లు పొట్ట లేని శ‌రీరం వంటిది. హిందూ ధ‌ర్మ శాస్త్రం ప్ర‌కారం గ‌డ‌ప లేని ఉండ‌దు. అలాగే హిందూ ధ‌ర్మంలో ముగ్గుకు కూడా ఎంతో ప్రాధాన్య‌త ఉంది. ముగ్గు పాజిటివ్ ఎన‌ర్జీకి ఒక సంకేతం. దైవ శ‌క్తుల‌ను ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. ముగ్గులు ఒక‌ప్పుడు సూచ‌కాలుగా ప‌ని చేసేవి. పూర్వం రోజుల్లో సాధువులు, స‌న్యాసులు, బ్ర‌హ్మ‌చారులు ఇల్లిల్లు తిరిగి భిక్షం అడిగే వారు. ఏ ఇంటి ముందైనా ముగ్గు లేకుంటే ఆ ఇంటికి … Read more

Oats Omelette : ఓట్స్‌తో ఎంతో రుచిక‌ర‌మైన ఆమ్లెట్‌.. ఇలా సుల‌భంగా వేసుకోవ‌చ్చు..

Oats Omelette : పోష‌కాలు ఎక్కువ‌గా ఉండే ఆహారాల్లో కోడిగుడ్లు ఒక‌టి. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైర‌న ప్ర‌ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. కోడిగుడ్ల‌ను ఉడికించి తీసుకోవ‌డంతో పాటు వీటితో వివిధ ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. కోడిగుడ్ల‌తో సులువుగా చేసే ఆహార ప‌దార్థాల్లో ఆమ్లెట్ ఒక‌టి. దీనిని ప‌ప్పు, సాంబార్ వంటి వాటితో క‌లిపి తింటూ ఉంటాం. ఈ ఆమ్లెట్ ను రుచిగా, ఆరోగ్యానికి మేలు చేసేలా దీనిలో ఓట్స్ వేసి … Read more

Itching : దుర‌ద స‌మ‌స్య‌ను స‌త్వ‌ర‌మే త‌గ్గించే మిశ్రమం.. శాశ్వ‌తంగా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు..

Itching : మ‌న‌లో చాలా మంది చ‌ర్మ ఇన్ ఫెక్ష‌న్ ల‌తో, దుర‌ద‌ల‌తో, అల‌ర్జీల‌తో ఇబ్బంది ప‌డుతూ ఉంటారు. అల‌ర్జీల కార‌ణంగా ఒళ్లంతా దుర‌ద‌గా, మంట‌గా ఉంటుంది. దుర‌ద రావ‌డానికి అల‌ర్జీ, ఇత‌ర చ‌ర్మ స‌మ‌స్య‌లు, తామ‌ర‌, ఫంగ‌స్, ఫుడ్ అల‌ర్జీ, కీట‌కాల వంటివి చ‌ర్మంపై దుర‌ద రావ‌డానికి కారణాల‌వుతాయి. ఈ స‌మ‌స్య రాగానే చాలా మంది గోళ్ల‌తో గోకేస్తూ ఉంటారు. ఇలా చేయ‌డం వ‌ల్ల స‌మ‌స్య మ‌రింత తీవ్ర‌మ‌వుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా గోక‌డం వ‌ల్ల … Read more

Guraka : రాత్రి నిద్ర‌కు ముందు దీన్ని తాగితే.. గురక ర‌మ్మ‌న్నా రాదు..

Guraka : గుర‌క‌.. చాలా మందిని వేధిస్తున్న స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి. గుర‌క కార‌ణంగా గుర‌క పెట్టే వ్య‌క్తితో పాటు ఆ గ‌దిలో ప‌డుకునే ఇత‌ర వ్య‌క్తులు కూడా నిద్ర‌లేమికి గురి అవుతూ ఉంటారు. అంగిలి, నాలుక మ‌రియు గొంతు యొక్క కార‌ణాలు వ‌దుల‌వ్వ‌డం వ‌ల్ల గుర‌క వ‌స్తుంది. గొంతు భాగంలో క‌ణ‌జాలం ఎంత‌గా వ‌దుల‌వుతుంది అంటే అది గాలి మార్గానికి అడ్డు వ‌చ్చి గాలికి అదురుతూ ఉంటుంది. గాలి మార్గం స‌న్న‌గా ఉంటే ఆ అదురు … Read more