Egg Appam Curry : కోడిగుడ్లతో ఎగ్ అప్పం కర్రీ.. రుచి చూస్తే విడిచిపెట్టరు..
Egg Appam Curry : కోడిగుడ్లతో కూడా వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేసి తీసుకుంటూ ఉంటాం. కోడిగుడ్లను ఆహారంగా తీసుకోవడం వల్ల ఎన్నో రకాల పోషకాలు శరీరానికి లభిస్తాయి. కోడిగుడ్లతో చేసుకోదగిన వంటకాల్లో ఎగ్ అప్పం కర్రీ ఒకటి. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం చాలా సులభం. కోడిగుడ్లు తక్కువగా ఉన్నప్పుడు ఇలా ఎగ్ అప్పం కూరను చేసుకుని తినవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఎగ్ అప్పం కూరను … Read more









