Guraka : రాత్రి నిద్రకు ముందు దీన్ని తాగితే.. గురక రమ్మన్నా రాదు..
Guraka : గురక.. చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో ఇది ఒకటి. గురక కారణంగా గురక పెట్టే వ్యక్తితో పాటు ఆ గదిలో పడుకునే ఇతర వ్యక్తులు కూడా నిద్రలేమికి గురి అవుతూ ఉంటారు. అంగిలి, నాలుక మరియు గొంతు యొక్క కారణాలు వదులవ్వడం వల్ల గురక వస్తుంది. గొంతు భాగంలో కణజాలం ఎంతగా వదులవుతుంది అంటే అది గాలి మార్గానికి అడ్డు వచ్చి గాలికి అదురుతూ ఉంటుంది. గాలి మార్గం సన్నగా ఉంటే ఆ అదురు … Read more









