Pappu Charu : పప్పు చారును ఎంతో సులభంగా.. ఈజీగా.. ఇలా చేయవచ్చు..!
Pappu Charu : మనం కూరలతో పాటు వంటింట్లో తరచుగా పప్పు చారును కూడా తయారు చేస్తూ ఉంటాం. పప్పు చారు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది పప్పు చారుతో భోజనం చేయడానికి ఇష్టపడతారు. అయితే పప్పు చారును వివిధ రుచుల్లో తయారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా తయారు చేసిన పప్పుచారు కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ పప్పు చారును తయారు చేయడం కూడా చాలా సులభం. పప్పు చారును అందరికి … Read more









