Turmeric And Pepper : ఉదయాన్నే ఖాళీ కడుపుతో పసుపు, నల్ల మిరియాలను తీసుకుంటే.. ఏం జరుగుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..
Turmeric And Pepper : మన వంటింట్లో ఉండే పదార్థాల్లో పసుపు, మిరియాలు చాలా ముఖ్యమైనవి. వీటిని అనేక రకాల వంటల్లో వాడుతూ ఉంటాం. పసుపును వాడడం వల్ల మనం చేసే వంటలు చక్కటి రంగును సంతరించుకుంటాయి. అలాగే పసుపులో ఔషథ గుణాలు ఉంటాయని మనందరికి తెలిసిందే. దీనిని వాడడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. పసుపు సహజ సిద్దమైన యాంటీ బయాటిక్ గా పని చేస్తుంది. గాయాలను, దెబ్బలను తగ్గించడంలో పసుపు మనకు … Read more









