Oats Chocolate Milk Shake : బాగా ఆకలిగా ఉన్నప్పుడు క్షణాల్లో దీన్ని చేసుకుని తాగండి.. తక్షణమే శక్తి లభిస్తుంది..
Oats Chocolate Milk Shake : మన ఆరోగ్యానికి మేలు చేసే వాటిల్లో ఓట్స్ ఒకటి. వీటిని తీసుకోవడం వల్ల మనం వివిద రకాల ప్రయోజనాలను పొందవచ్చు. వీటితో రకరకాల ఆహార పదార్థాలను తయారు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా ఓట్స్, చాక్లెట్ ను ఉపయోగించి ఆరోగ్యానికి మేలు చేసే రుచికరమైన స్మూతీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఓట్స్ చాక్లెట్ స్మూతీ తయారీకి కావల్సిన పదార్థాలు.. వేయించిన ఓట్స్ – 2 టేబుల్ స్పూన్స్,…