Onion Bonda : ఉల్లిపాయ బొండాలని కేవలం 15 నిమిషాల్లో ఇలా చేయవచ్చు.. రుచి చాలా బాగుంటాయి..!
Onion Bonda : మనం అల్పాహారంగా తీసుకునే ఆహార పదార్థాల్లో బోండాలు కూడా ఒకటి. బోండాలు పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. మనం మన రుచికి తగినట్టు వివిధ రుచల్లో కూడా ఈ బోండాలను తయారు చేస్తూ ఉంటాం. మనం సులభంగా చేసుకోదగిన వెరైటీ బోండాలలో ఆనియన్ బోండా కూడా ఒకటి. ఉల్లిపాయలతో చేసే ఈ బోండాలు కూడా చాలా రుచిగా ఉంటాయి. వీటిని చాలా … Read more









