Aloo Gobi Masala : ఆలు, కాలిఫ్లవర్ కలిపి ఇలా మసాలా కూర చేయండి.. చపాతీ, అన్నంలోకి సూపర్‌గా ఉంటుంది..!
Aloo Gobi Masala : మనకు ధాబాలల్లో లభించే కర్రీలల్లో ఆలూ గోబి మసాలా కర్రీ కూడా ఒకటి. ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని మనలో చాలా మంది రుచి చూసే ఉంటారు. చపాతీ వంటి వాటిలోకి ఈ కర్రీ మరింత రుచిగా ఉంటుంది. ఈ ఆలూ గోబి కర్రీని అదే స్టైల్ లో అదే రుచితో మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఈ కర్రీని తయారు చేయడం చాలా సులభం. కింద … Read more









