Gongura Chicken : గోంగూర చికెన్‌ను ఇలా ఎప్పుడైనా చేశారా.. ఎంతో రుచిగా ఉంటుంది..
Gongura Chicken : నాన్ వెజ్ ప్రియులకు చికెన్ రుచి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. చికెన్ తో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. చికెన్ తో చేసే ఎటువంటి వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. ఈ చికెన్ తో చేసుకోదగిన వెరైటీ వంటకాల్లో గోంగూర చికెన్ కూడా ఒకటి. దీనిని మనలో చాలా మంది రుచి చూసే ఉంటారు. ఈ చికెన్ పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా రుచిగా ఉంటుంది. ఈ … Read more









