Copper Water Benefits : థైరాయిడ్ సమస్య ఉందా.. రాగి పాత్రలో నీటిని నిల్వ ఉంచి తాగండి..
Copper Water Benefits : మన దేశంలో శతాబ్దాల కాలం నుండే నీటిని శుభ్రం చేసేందుకు రాగి పాత్రలను ఉపయోగించేవారు. రాగి చెంబులతో నీటిని తాగే వారు. రాగి పాత్రలను, రాగి చెంబులను వాడడానికి కారణాలు లేకపోలేదు. రాగి పాత్రలను, రాగి చెంబులను ఉపయోగించడానికి వెనుక ఉన్న కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సూర్య కిరణాలు రాగి పాత్రలపైన పడినప్పుడు జరిగే రసాయన క్రియ కారణంగా అందులో ఉండే సూక్ష్మ క్రిములు నశిస్తాయి. రాగి పాత్రల్లో నీటిని … Read more









