బిల్వ పత్రాలు అంటే పరమశివుడికి ఎందుకంత ఇష్టమో తెలుసా?
ఆ పరమశివుడిని అభిషేక ప్రియుడు పిలుస్తారు.భక్తులు కోరిన కోరికలు నెరవేరాలంటే పరమేశ్వరుడికి దోసెడు నీటితో అభిషేకం చేసి బిల్వ పత్రాలను సమర్పిస్తే చాలు స్వామి వారు ఎంతో ప్రీతి చెంది భక్తుల కోరికలను నెరవెరుస్తాడు. స్వామివారికి ఎంతో ప్రీతికరమైన బిల్వ పత్రాలు సమర్పించడం ద్వారా స్వామివారి అనుగ్రహం ఎల్లవేళలా మనపై కలుగుతుంది. అయితే బిల్వ దళాలు అంటే స్వామి వారికి ఎందుకు అంత ప్రీతికరమో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం సాగరమధనం చేస్తున్న సమయంలో సముద్రం నుంచి హాలాహలం … Read more