D

Beauty Tips : కొబ్బరి నూనెతో ఇలా చేస్తే మీ ముఖ సౌందర్యం ఇట్టే పెరుగుతుంది..!

Beauty Tips : జుట్టు పెరుగుద‌ల‌కు కొబ్బ‌రి నూనె ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని మ‌నంద‌రికి తెలిసిందే. కానీ చ‌ర్మ సౌంద‌ర్యానికి కూడా కొబ్బ‌రి నూనె ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని మ‌న‌లో చాలా మందికి తెలియ‌దు. కొబ్బ‌రి నూనెను ఉప‌యోగిస్తే ఎటువంటి ఫెయిర్ నెస్ క్రీముల‌ను వాడే అవ‌స‌ర‌మే ఉండ‌దు. కొబ్బ‌రి నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు, విట‌మిన్ ఎ పుష్క‌లంగా ఉంటాయి. ఇవి చ‌ర్మం వ‌యసు తగ్గించి మ‌రింత య‌వ్వ‌నంగా క‌న‌బ‌డేలా చేస్తాయి. కొబ్బ‌రి నూనెను వాడ‌డం వల్ల చ‌ర్మం కోమ‌లంగా త‌యార‌వుతుంది….

Read More

Bellam Paramannam : బెల్లం ప‌ర‌మాన్నం గ‌ట్టిప‌డ‌కుండా.. పాలు విర‌గ‌కుండా క‌మ్మ‌గా రావాలంటే.. ఇలా చేయాలి..!

Bellam Paramannam : ప‌ర‌మాన్నం.. దీనిని రుచి చూడ‌ని వారు ఉండ‌రు అని చెప్ప‌వ‌చ్చు. బెల్లంతో చేసే ప‌ర‌మాన్నం ఎంతో రుచిగా ఉంటుంది. దీనిని అప్పుడ‌ప్పుడు మ‌న‌లో చాలా మంది తయారు చేస్తూ ఉంటారు. అయితే ఈ ప‌ర‌మాన్నం త‌యారు చేసేట‌ప్పుడు పాలు విరిగిపోతూ ఉంటాయి. అలాగే ప‌ర‌మాన్నం చ‌ల్లారిన త‌రువాత గ‌ట్టిగా అవుతూ ఉంటుంది. పాలు విర‌గ‌కుండా కూడా ప‌ర‌మ‌నాన్ని మ‌నం త‌యారు చేసుకోవ‌చ్చు. ప‌ర‌మానాన్ని చ‌క్క‌గా, రుచిగా ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం….

Read More

Weight Loss : ఎంత‌టి వేళ్లాడే పొట్ట‌ను అయినా స‌రే పిండి చేసే.. అద్భుత‌మైన చిట్కా..!

Weight Loss : ప్ర‌స్తుత కాలంలో ప్ర‌తి ఒక్క‌రిని కుంగ‌దీస్తున్న స‌మ‌స్య‌ల్లో స్థూల కాయం స‌మ‌స్య ఒక‌టి. షుగ‌ర్, ర‌క్త‌పోటు, హార్ట్ ఎటాక్ వంటి అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు మ‌న పొట్ట ద‌గ్గ‌ర పేరుకుపోయిన కొవ్వు కార‌ణంగా వ‌స్తాయి. ఒక‌ప్పుడు వాకింగ్, డైటింగ్ వంటివి కొద్దిరోజులు చేయ‌గానే బ‌రువు త‌గ్గేవాలం. కానీ ఇప్పుడు ఏం చేసినా బ‌రువు త‌గ్గ‌డం లేద‌ని చాలా మంది బాధ‌ప‌డుతున్నారు. ఆహారాన్ని జీర్ణం చేసుకునే శ‌క్తి త‌క్కువ‌గా ఉండ‌డం, శ‌రీరంలో జీవ‌క్రియ‌రేటు త‌క్కువ‌గా…

Read More

Diabetes : షుగ‌ర్ వ్యాధికి ఇది ఒక అమృతం.. రోజూ తీసుకోవాల్సిందే..!

Diabetes : మారిన జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లు మ‌న‌ల్ని అనేక వ్యాధుల బారిన ప‌డేలా చేస్తున్నాయి. ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మందిని వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో షుగ‌ర్ వ్యాధి ఒక‌టి. ఈ వ్యాధి కార‌ణంగా బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఈ షుగ‌ర్ వ్యాధి కార‌ణంగా మ‌నం ఇత‌ర అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఈ వ్యాధి బారిన ప‌డిన వారు జీవితాంతం మందులు మింగాల్సి ఉంటుంది. ఖ‌చ్చిత‌మైన ఆహార నియ‌మాల‌ను…

Read More

Boiled Peanuts : రోజూ ప‌ది ప‌ల్లి గింజ‌ల‌ను మ‌రిచిపోకుండా తినండి.. ఈ లాభాల‌ను పొంద‌వ‌చ్చు..!

Boiled Peanuts : మ‌నం ఆహారంగా తీసుకునే నూనె గింజ‌ల్లో పల్లీలు ఒక‌టి. వీటిని వేరు శ‌న‌గ గింజ‌లు అని కూడా అంటారు. ప‌ల్లీల‌తో ర‌క‌ర‌కాల ప‌చ్చ‌ళ్ల‌ను, చిరు తిళ్లను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. అంతేకాకుండా వీటి నుండి తీసిన నూనెను కూడా మ‌నం వంట‌ల్లో ఉప‌యోగిస్తూ ఉంటాం. ప‌ల్లీల‌ను ఆహారంగా తీసుకోవడం వ‌ల్ల ప్రోటీన్స్, మిన‌ర‌ల్స్, విట‌మిన్స్ తో పాటు ఇత‌ర పోష‌కాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. అయితే చాలా మంది వీటిని ఆహారంగా తీసుకోవ‌డం…

Read More

Daddojanam : ద‌ద్దోజనాన్ని ఇలా చేస్తే.. కాస్త ఎక్కువే తింటారు..!

Daddojanam : మ‌నం ఆహారంగా పెరుగును కూడా తీసుకుంటూ ఉంటాం. పెరుగును తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. పెరుగులో ఉండే విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ మ‌న ఆరోగ్యాని చ‌క్క‌గా ఉంచ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. పెరుగుతో మ‌జ్జిగ‌, మజ్జిగ చారు వంటి వాటితో పాటు దద్దోజనాన్ని కూడా త‌యారు చేస్తూ ఉంటారు. ద‌ద్దోజ‌నం చాలా రుచిగా ఉంటుంది. ఆల‌యాల్లో కూడా ప్ర‌సాదంగా దద్దోజ‌నాన్ని ఇస్తూ ఉంటారు. ఈ ద‌ద్దోజ‌నాన్ని రుచిగా ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ్ల‌సిన…

Read More

Onions : ఉల్లిపాయ‌ల‌తో ఇన్ని లాభాలా.. త‌ప్ప‌క ఉప‌యోగించాల్సిందే..!

Onions : ఉల్లిపాయ‌.. వంటింట్లో ఉండే ముఖ్య‌మైన వ‌స్తువుల్లో ఉల్లిపాయ ఒక‌టి. వంట‌ల్లో ఉల్లిపాయ‌ను విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. ఉల్లిపాయ వెనుక ఎన్నో ఏళ్ల చ‌రిత్ర ఉంది. ఉల్లిపాయ‌ను వాడ‌డం వ‌ల్ల వంట‌ల రుచి పెరుగడంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. ఉల్లిపాయ‌లో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్నాయి. వీటిని ఉప‌యోగించ‌డం కూడా చాలా సుల‌భం. ఉల్లిపాయ‌ను ఫ‌స్ట్ ఎయిడ్ బాక్స్ గా కూడా ఉప‌యోగించ‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. ఉల్లిపాయ వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన…

Read More

Mutton Paya : మ‌ట‌న్ పాయా ఒక్క‌సారి ఇలా చేశారంటే.. రుచి అదిరిపోతుంది..

Mutton Paya : నాన్ వెజ్ తినే వారికి మ‌టన్ పాయ రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. మ‌టన్ పాయ అంత రుచిగా ఉంటుంది మ‌రీ. అంతేకాకుండా దీనిని తిన‌డం వ‌ల్ల కీళ్ల నొప్పులు త‌గ్గుతాయ‌ని నిపుణులు కూడా చెబుతుంటారు. మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ మ‌ట‌న్ పాయ‌ను రుచిగా, సుల‌భంగా ఎలా వండాలో ఇప్పుడు తెలుసుకుందాం. మ‌ట‌న్ పాయ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. మేక‌ కాళ్లు – 4, ఉల్లిపాయ…

Read More

Village Style Chicken Curry : ప‌ల్లెటూరి స్టైల్‌లో కోడికూరను ఇలా చేస్తే.. నోట్లో ముక్క వేసుకోగానే ఆహా అంటారు..

Village Style Chicken Curry : సండే రోజు అంద‌రూ నాన్ వెజ్ ను ఎక్కువ‌గా తింటూ ఉంటారు. నాన్ వెజ్ ప్రియులు ఇష్టంగా తినే వాటిల్లో చికెన్ ఒక‌టి. చికెన్ తో ప్ర‌తి వంట‌కం చాలా రుచిగా ఉంటుంది. అయితే చాలా మంది చికెన్ లో ఏవో పొడులు వేసి చేస్తుంటారు. ఇలా చేసే చికెన్ రుచిగా ఉన్న‌ప్ప‌టికి విలేజ్ స్టైల్ చేసే చికెన్ కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ చికెన్ కూర‌ను గ్రామాల్లో…

Read More

Prawns Fry : రొయ్య‌ల వేపుడు ఇలా చేస్తే.. లొట్ట‌లేసుకుంటూ మొత్తం తినేస్తారు..

Prawns Fry : రొయ్య‌లు.. వీటిని కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. రొయ్య‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. రొయ్య‌ల‌తో మ‌నం వివిధ ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. రొయ్య‌ల‌తో చేసే వంట‌కాల్లో రొయ్య‌ల వేపుడు కూడా ఒక‌టి. రొయ్య‌ల వేపుడు గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన పని లేదు. చాలా మంది రొయ్య‌ల వేపుడును ఇష్టంగా తింటారు. త‌ర‌చూ చేసే రొయ్య‌ల వేపుడు కంటే కింద చెప్పిన విధంగా…

Read More