Aviri Kudumulu : మినప పప్పుతో చేసే ఆవిరి కుడుములను ఎప్పుడైనా తిన్నారా..?
Aviri Kudumulu : మారుతున్న జీవనవిధానానికి అనుగుణంగా మన ఆహారపు అలవాట్లు కూడా మారుతూ వస్తున్నాయి. మన అమ్మమ్మ కాలంలో చేసిన చాలా వంటకాలను మనం ఇప్పుడు తయారు చేయడం లేదు. అలాంటి వాటిల్లో ఆవిరి కుడుములు కూడా ఒకటి. ప్రస్తుత కాలంలో వీటిని తయారు చేయడమే మానేసారు. కానీ వీటిని తినడం వల్ల శరీరం బలంగా తయారవుతుంది. మన ఆరోగ్యానికి మేలు చేసే ఈ ఆవిరి కుడుములను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఆవిరి…