Heat In Body : ఏయే పదార్థాలు వేడి చేస్తాయి.. వేడిని తగ్గించుకోవాలంటే ఏం చేయాలి..?
Heat In Body : చురుకులు, పోట్లు, కళ్ల మంటలు, మూత్రంలో మంట, ముక్కు నుండి, చెవి నుండి, నోటి నుండి వేడి ఆవిర్లు రావడం, ఒళ్లంతా మంటలు పుట్టడం వంటి ఎన్నో లక్షణాలు శరీరంలో వేడి చేస్తే కనబడుతుంటాయి. ఎప్పుడూ జ్వరం వచ్చినట్టు ఉండడం, జలుబు, దగ్గు, ఆయాసం, మలమూత్రాల్లో మంటలు, కడుపులో యాసిడ్ స్థాయి పెరగడం, మాటి మాటికీ చిరు చెమటలు, గుండె దడ, దప్పిక, కళ్లు మసకగా కనిపించడం, తల తిరగడం, బీపీ…