Betel Leaves : ఈ ఆకు తింటే కంటి చూపు పెరుగుతుంది.. కళ్ల జోడును పక్కన పడేస్తారు..!
Betel Leaves : నేటి కాలంలో నిద్రలేమి సమస్యతో అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. కొందరు రాత్రి ఎక్కువ సమయం వరకు మేలుకుని ఉండి ఉదయాన్నే తొందరగా నిద్రలేస్తున్నారు. నిద్రలేమికి అనేక కారణాలు ఉన్నాయి. మానసిక ఆందోళన, ఒత్తిడి తగినంత శారీరక శ్రమ లేకపోవడం వంటి వాటిని నిద్రలేమికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. నిద్రలేమి కారణంగా అనేక ఇతర అనారోగ్య సమస్యల బారిన కూడా పడాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. తగినంత నిద్రలేని కారణంగా అసిడిటీ, అతిగా…