Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Turmeric For Piles : ప‌సుపుతో పైల్స్‌ను ఇలా త‌గ్గించుకోండి.. ఎలా ఉప‌యోగించాలంటే..?

D by D
October 7, 2022
in చిట్కాలు, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Turmeric For Piles : మ‌న పోపుల పెట్టెలో ఉండే ప‌దార్థాల్లో పసుపు కూడా ఒక‌టి. ఎంతోకాలంగా ప‌సుపును మ‌నం వంట‌ల్లో ఉన‌యోగిస్తూ ఉన్నాం. ప‌సుపులో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్నాయ‌న్న సంగ‌తి మ‌నంద‌రికీ తెలిసిందే. ప‌సుపుతో మ‌న ఆరోగ్యంతోపాటు అందాన్ని కూడా మెరుగుప‌రుచుకోవ‌చ్చ‌ని అనేక ప‌రిశోధ‌నల్లో వెల్ల‌డైంది. త‌ర‌చూ ప‌సుపును వాడ‌డం వ‌ల్ల అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా ఉంటాం. ప‌సుపును ఉప‌యోగించ‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మ‌నం వంట‌ల్లో ఉప‌యోగించే ముఖ్య‌మైన దినుసుల్లో ప‌సుపు ఒక‌టి.

ప‌సుపులో యాంటీ ఇన్ ప్లామేట‌రీ, యాంటీ బ్యాక్టీరియ‌ల్, యాంటీ వైర‌ల్ ల‌క్ష‌ణాలు పుష్క‌లంగా ఉన్నాయి. ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ ప‌సుపును వేసి క‌లపాలి. ఇలా ప‌సుపు క‌లిపిన నీటిని రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపున తాగ‌డం వ‌ల్ల ప్రేగుల్లో ఉండే హానికార‌క బ్యాక్టీరియా న‌శిస్తుంది. దంత స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించే గుణం కూడా ప‌సుపుకు ఉంది. ఒక గిన్నెలో ప‌సుపును, ఉప్పును వేసి క‌ల‌పాలి. త‌రువాత ఇందులో కొద్దిగా నీటిని వేసి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని బ్ర‌ష్ తో కానీ, వేలితో కానీ తీసుకుని దంతాల‌ను శుభ్ర‌ప‌రుచుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల దంత సంబంధిత స‌మ‌స్య‌లు త‌గ్గు ముఖం ప‌ట్ట‌డంతోపాటు నోటి దుర్వాస‌న కూడా త‌గ్గుతుంది.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026
Turmeric For Piles know how to get rid of that problem
Turmeric For Piles

మొల‌ల‌ను త‌గ్గించే శ‌క్తి కూడా ప‌సుపుకు ఉంది. మొల‌ల‌ను త‌గ్గించ‌డంలో ప‌సుపు దివ్యౌష‌ధంగా ప‌ని చేస్తుంది. మొల‌లను నివారించుకోవ‌డానికి గాను ముందుగా ఒక జార్ లో ఉల్లిపాయ ముక్క‌లను వేసి పేస్ట్ లా చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత అందులో ప‌సుపును, ఆవ నూనెను వేసి బాగా క‌ల‌పాలి. ఈ మిశ్ర‌మాన్ని మొల‌ల‌పై రాయాలి. ఇలా క్ర‌మం త‌ప్ప‌కుండా చేయ‌డం వ‌ల్ల నొప్పి త‌గ్గ‌డంతోపాటు మొల‌ల నుండి కూడా ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. ఎక్కువ‌గా మ‌ద్యం సేవించే వారు రోజూ ఒక గ్లాస్ మ‌జ్జిగలో ఒక టీ స్పూన్ ప‌సుపును క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల కాలేయ ఆరోగ్యం దెబ్బ‌తిన‌కుండా ఉంటుంది.

అలాగే ఆముదంలో ప‌సుపును క‌లిపి చ‌ర్మానికి రాసుకోవాలి. ఈ మిశ్రమం ఆరిన త‌రువాత స్నానం చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల దుర‌ద‌ల‌తోపాటు ఇత‌ర చ‌ర్మ రోగాలు కూడా న‌యం అవుతాయి. శ‌రీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వును కూడా ప‌సుపు క‌రిగించ‌గ‌ల‌దు. దీనికోసం మ‌నం ప‌సుపుతో ఒక పానీయాన్ని త‌యారు చేసుకుని వాడాల్సి ఉంటుంది. ముందుగా ఒక గ్లాస్ వేడి నీటిలో ప‌సుపును వేసి క‌ల‌పాలి. త‌రువాత అందులో కొద్దిగా దాల్చిన చెక్క పొడిని, నిమ్మ‌ర‌సాన్ని, తేనెను వేసి బాగా క‌ల‌పాలి. ఈ పానీయాన్ని రోజూ తాగ‌డం వ‌ల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. అధిక బరువు త‌గ్గుతారు. రక్తంలో చ‌క్కెర స్థాయిలు నియంత్ర‌ణ‌లో ఉంటాయి. కీళ్ల నొప్పులు త‌గ్గుతాయి.

ఈ పానీయాన్ని తాగ‌డం వ‌ల్ల మ‌ల‌బద్ద‌కం స‌మ‌స్య త‌గ్గు ముఖం ప‌డుతుంది. జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డుతుంది. దీనిని క్ర‌మం త‌ప్ప‌కుండా రోజూ తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిర‌ధ‌క శ‌క్తి బ‌ల‌ప‌డుతుంది. దీంతో మ‌నం ఇన్ ఫెక్ష‌న్ ల బారిన ప‌డ‌కుండా ఉంటాం. ఈ విధంగా ప‌సుపు మ‌న‌కు అనేక విధాలుగా ఉప‌యోగ‌ప‌డుతుందని ప‌సుపును వాడ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

Tags: Turmeric For Piles
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Atika Mamidi : ఈ ఆకుల ర‌సాన్ని తాగితే.. కిడ్నీ స్టోన్లు పిండి పిండి అవ్వాల్సిందే..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.