Turmeric For Piles : పసుపును ఇలా వాడితే.. పైల్స్ అన్న బాధే ఉండదు.. శాశ్వత విముక్తి పొందవచ్చు..!
Turmeric For Piles : మొలలు.. ప్రస్తుత కాలంలో సర్వసాధారణమైన అనారోగ్య సమస్యగా మారిపోయింది. వీటి వల్ల కలిగే బాధ అంతా ఇంతా కాదు. సమయానికి ఆహారం తీసుకోకపోవడం, తగినన్ని నీళ్లు తాగకపోవడం, మానసిక ఒత్తిడి, జంక్ ఫుడ్ అధికంగా తీసుకోవడం, మలబద్దకం, ఎక్కువ సేపు కూర్చొని పని చేయడం వంటి వాటిని మొలల సమస్య తలెత్తడానికి కారణాలుగా చెప్పవచ్చు. ఫైల్స్ రావడ వల్ల మలవిసర్జన సాఫీగా జరగదు. మలవిసర్జన సాఫీగా లేనివారు నారింజ పండ్లను, నిమ్మరసాన్ని…