Capsicum Bajji : క్యాప్సికం బజ్జీలను ఎప్పుడైనా తిన్నారా.. ఇలా చేస్తే రుచిగా ఉంటాయి..
Capsicum Bajji : వర్షం పడుతుంటే చల్లని వాతావరణంలో సహజంగానే ఎవరికైనా సరే.. వేడి వేడిగా మిర్చి బజ్జీలను తినాలని అనిపిస్తుంది. అయితే మిర్చి బజ్జీలు సాధారణంగా మనకు ఎక్కడైనా లభిస్తాయి. ఇవి ఎంతో రుచిగా కూడా ఉంటాయి. కానీ క్యాప్సికంతోనూ బజ్జీలను తయారు చేయవచ్చు. పైగా ఇవి మిర్చి బజ్జీలలా కారం ఉండవు. కానీ రుచిగా ఉంటాయి. చల్లని వాతావరణంలో క్యాప్సికంతోనూ బజ్జీలను వేసుకుని తినవచ్చు. ఇక వీటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం….