Neem Leaves : రోజూ ఉదయాన్నే పరగడుపునే 2 వేపాకులను తింటే.. ఏం జరుగుతుందో తెలుసా ?
Neem Leaves : మనకు వచ్చే అనారోగ్య సమస్యలను నయం చేయడంలో మనకు ఎంతగానో ఉపయోగపడే వాటిల్లో వేప చెట్టు కూడా ఒకటి. వేప చెట్టులో ఉండే ఔషధ గుణాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. వేప చెట్టులో ప్రతి భాగం కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటుందని మనకు తెలుసు. వేప చెట్టు నుండి వీచే గాలి కూడా మనకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. వేప చెట్టుకు సర్వ రోగనివారిణి అనే పేరు కూడా ఉంది….