Palathalikalu : ఎంతో రుచికరమైన సంప్రదాయ వంటకం.. పాలతాలికలు.. తయారీ ఇలా..
Palathalikalu : మనం వంటింట్లో రకరకాల వంటలను తయారు చేస్తూ ఉంటాం. అలాగే మనకంటూ కొన్ని సాంప్రదాయ వంటకాలు కూడా ఉంటాయి. వాటిల్లో పాలతాలికలు కూడా ఒకటి. పాలతాలికలు ఎంతో రుచిగా ఉంటాయి. అలాగే వీటిని తయారు చేయడం కూడా చాలా సులభమే. రుచిగా పాలతాలికలను ఎలా తయారు చేసుకోవాలి.. వీటి తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. పాలతాలికల తయారీకి కావల్సిన పదార్థాలు.. బియ్యం పిండి – అర కప్పు, కాచి…