Garlic : రోజూ పరగడుపునే 3 వెల్లుల్లి రెబ్బలను తినాలి.. ముఖ్యంగా పురుషులు..!
Garlic : మన వంటింట్లో కచ్చితంగా ఉండాల్సిన పదార్థాల్లో వెల్లుల్లి కూడా ఒకటి. దీనిని పచ్చళ్లల్లో, కూరల్లో విరివిరిగా వాడుతూ ఉంటాం. వెల్లుల్లిని నేరుగా లేదా అల్లంతో కలిపి వాడుతూ ఉంటాం. వంటల్లో ఉపయోగించే ఈ వెల్లుల్లిలోని ఔషధగుణాల గురించి తెలిస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోవాల్సిందే. దీనిలో ఉండే ఔషధ గుణాలను గుర్తించిన మన పెద్దలు ఈ వెల్లుల్లిని మన వంటల్లో భాగం చేశారు. ఉల్లి వర్గానికి చెందిన ఈ వెల్లుల్లిని ఆంగ్లంలో గార్లిక్ అని పిలుస్తారు….