Uric Acid : యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువగా ఉన్నాయా ? ఇలా సహజసిద్ధంగానే తగ్గించుకోవచ్చు..!
Uric Acid : ప్రస్తుత కాలంలో మనల్ని వేధిస్తున్న అనేక అనారోగ్య సమస్యల్లో రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగడం కూడా ఒకటి. మాంసాహారం ఎక్కువగా తినే వారిలో ఈ సమస్య ఎక్కువగా వస్తోంది. శరీరంలో ఉన్న ఈ యూరిక్ యాసిడ్ ను మూత్ర పిండాలు బయటకు పంపిస్తాయి. మూత్ర పిండాలు బయటకు పంపించే దాని కంటే కూడా ఎక్కువగా ఉత్పత్తి అయిన యూరిక్ యాసిడ్ శరీరంలో పేరుకుపోతుంది. ఈ యారిక్ యాసిడ్ కీళ్ల మధ్యలో పేరుకుంటే…