Ulli Pesarattu : ఉల్లి పెసరట్టును ఇలా చేస్తే.. విడిచిపెట్టకుండా తింటారు..!
Ulli Pesarattu : మనం అనేక రకాల పప్పులను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వాటిల్లో పెసలు కూడా ఒకటి. ప్రస్తుత కాలంలో వీటిని వినియోగం ఎక్కువగా ఉంది. పెసలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. శరీరానికి అవసరమయ్యే అనేక రకాల పోషకాలు ఈ పెసర్లలో ఉంటాయి. శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వును కరిగించి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో, బరువు తగ్గేలా చేయడంలో పెసలు ఎంతగానో ఉపయోగపడతాయి. పెసలు అనగానే ముందుగా…