Beetroot Juice : బీట్ రూట్ జ్యూస్‌ను రోజూ తాగాల్సిందే.. ఇలా చేస్తే ఇష్టంగా తాగుతారు..!
Beetroot Juice : మనకు అందుబాటులో ఉన్న కూరగాయల్లో బీట్‌రూట్ కూడా ఒకటి. దీన్ని తినేందుకు సహజంగానే చాలా మంది ఇష్టపడరు. కొందరు దీన్ని పచ్చిగానే తింటుంటారు. వాస్తవానికి బీట్‌రూట్ మనకు ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. దీంట్లో అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. బీట్‌రూట్‌లో ఉండే ఐరన్ రక్తం బాగా తయారయ్యేలా చేస్తుంది. దీంతో రక్తహీనత నుంచి బయట పడవచ్చు. ఈ సీజన్‌లో మనకు రోగ నిరోధక…