Cockroach : ఇంట్లో బొద్దింకలు ఎక్కువగా ఉన్నాయా ? సహజసిద్ధంగా వాటిని ఇలా తరిమేయండి..!
Cockroach : బొద్దింకలు.. వీటిని చూడగానే చాలా మందికి అసహ్యం కలుగుతుంది. ఈ బొద్దింకలు మనకు అప్పుడప్పుడూ ఇంట్లో కనబడుతూనే ఉంటాయి. అపరిశుభ్ర వాతావరణం ఉన్న చోట బొద్దింకలు ఎక్కువగా ఉంటాయి. బొద్దింకల కారణంగా మనం అనారోగ్యాల బారిన పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. మనం వంట చేసుకునే ప్రాంతాలలో ఇవి ఎక్కువగా తిరగడం వల్ల ఆహారం విషతుల్యం అవడం, వాంతులు, కడుపు నొప్పి, నీళ్ల విరేచనాల వంటి అనేక అనారోగ్య సమస్యల బారిన పడతామని…