Punugulu : మిగిలిన ఇడ్లీ పిండితో పునుగులను ఇలా వేస్తే.. మొత్తం తినేస్తారు..!
Punugulu : మనం ఉదయం అల్పాహారంలో భాగంగా ఇడ్లీలను కూడా తయారు చేస్తూ ఉంటాం. మినప పప్పును ఉపయోగించి చేసే ఈ ఇడ్లీలను తినడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. ఇడ్లీలను తయారు చేసుకునే పిండితో మనం పునుగులను కూడా చేసుకోవచ్చు. ఇడ్లీ పిండి ఎక్కువగా ఉన్నప్పుడు లేదా మిగిలినప్పుడు దాంతో మనం ఎంతో రుచిగా ఉండే పునుగులను చేసుకుని తినవచ్చు. ఇడ్లీ పిండితో పునుగులను ఎలా తయారు చేసుకోవాలి.. వీటి తయారీకి కావల్సిన…