Palak Curry : చపాతీలు, పుల్కాల్లోకి పాలకూర కర్రీని ఇలా చేయాలి.. అద్భుతంగా ఉంటుంది..!
Palak Curry : మనం ఆహారంగా తీసుకునే ఆకుకూరల్లో పాలకూర కూడా ఒకటి. దీనిని మనం తరచూ ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. పాలకూరతో పప్పు, పాలక్ రైస్, కూర, పాలక్ పన్నీర్ వంటి వాటిని తయారు చేస్తూ ఉంటారు. పాలకూరను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. పాలకూరలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. కనుక మూత్రపిండాలలో రాళ్లు ఉన్నవారు దీనిని తక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తారు. పాలకూరతో కూరను అన్నంలోకి…