Black Gram : మినుములతో ఎన్నో ప్రయోజనాలు.. ముఖ్యంగా పురుషులకు..!
Black Gram : మనం ఆహారంగా తీసుకునే పప్పు దినుసుల్లో మినపగుళ్లు కూడా ఒకటి. మినపగుళ్లను పప్పుగా చేసి మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఉదయం అల్పాహారంలో భాగంగా తయారు చేసుకునే ఆహార పదార్థాల తయారీలో మినప పప్పును మనం ఎక్కువగా ఉపయోగిస్తాం. మినప పప్పులో కూడా మన శరీరానికి అవసరమయ్యే అనేక రకాల పోషకాలు ఉంటాయి. మినప పప్పును తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. వేడి చేసిన మినపగుళ్లను…