Gutti Vankaya Curry : గుత్తి వంకాయ కూరను ఇలా చేస్తే.. లొట్టలేసుకుంటూ తింటారు..!
Gutti Vankaya Curry : మనం ఆహారంగా వంకాయలను కూడా తీసుకుంటూ ఉంటాం. వంకాయలను మితంగా ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. వంకాయల్లో వివిధ రకాలు ఉంటాయి. అందులో గుత్తి వంకాయలు కూడా ఒకటి. గుత్తి వంకాయ అనగానే ముందుగా అందరికీ దీంతో చేసే మసాలా కూరనే గుర్తుకు వస్తుంది. గుత్తి వంకాయతో చేసే మసాలా కూర ఎంతో రుచిగా ఉంటుంది. దీనిని కూడా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా తయారు…