Erra Dimpena : శరీరంలో ఎక్కడ గడ్డలు ఉన్నా సరే.. ఈ మొక్కతో మొత్తం పోతాయి..!
Erra Dimpena : మనల్ని వేధించే అనారోగ్య సమస్యల్లో శరీరంలో గడ్డలు పుట్టడం కూడా ఒకటి. ఈ సమస్య ఎక్కువగా వేసవి కాలంలో వస్తుంది. శరీరంలో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు గడ్డలు ఏర్పడడం జరుగుతుంది. కొందరిలో శరీరతత్వం కారణంగా కాలంతో సంబంధం లేకుండా కూడా ఎప్పుడు పడితే అప్పుడు శరీరంలో ఎక్కడ పడితే అక్కడ గడ్డలు ఏర్పడతాయి. ఈ గడ్డలు ఏర్పడడం వల్ల అవి ఏర్పడిన ప్రాంతాలలో మనం శరీర భాగాలను కదిలించలేక ఇబ్బంది పడుతూ ఉంటాము….