Boorugu Mokka : మన చుట్టూ పరిసరాల్లో పెరిగే మొక్క ఇది.. దీని లాభాలు తెలిస్తే విడిచిపెట్టరు..!
Boorugu Mokka : అటవీ ప్రాంతాలలో, బీడు భూముల్లో కొన్ని రకాల పూల మొక్కలు వాటంతట అవే పెరిగి పూలు పూస్తూ ఉంటాయి. వీటిని ప్రకృతే సహజసిద్ధంగా పెంచుతుందని చెప్పవచ్చు. ఇలా సహజసిద్ధంగా పూలు పూసే మొక్కల్లో బూరుగు పూల మొక్క కూడా ఒకటి. ఈ పూలను, ఈ చెట్టును చూడని వారు ఉండనే ఉండరు అని చెప్పవచ్చు. ఈ బూరుగు పూలను బతుకమ్మ తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ పూలు కూడా మనకు సెప్టెంబర్, అక్టోబర్…