Biscuits : ఓవెన్ లేకపోయినా.. రుచికరమైన బిస్కెట్లను ఇలా తయారు చేయవచ్చు..!
Biscuits : బిస్కెట్లు అంటే సహజంగానే చాలా మందికి ఇష్టంగా ఉంటుంది. అందుకనే మనకు మార్కెట్‌లో భిన్న రకాల బిస్కెట్లు అందుబాటులో ఉన్నాయి. ఎన్నో రుచికరమైన బిస్కెట్లను మనం కొనుగోలు చేసి తింటుంటాం. అయితే కాస్త శ్రమించాలే కానీ మనం ఇంట్లోనే ఓవెన్ లేకుండానే వీటిని తయారు చేయవచ్చు. ఇక బిస్కెట్లను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. బిస్కెట్స్ తయారీకి కావల్సిన పదార్థాలు.. నెయ్యి – పావు కప్పు, పంచదార పొడి – ముప్పావు కప్పు,…