Fish Fry : చేపల వేపుడును ఇలా చేస్తే.. ఎంతో రుచిగా ఉంటుంది..!
Fish Fry : మన శరీరానికి కావల్సిన పోషకాలన్నింటినీ అందించే వాటిల్లో చేపలు కూడా ఒకటి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని మనందరికీ తెలుసు. చేపలను తినడం వల్ల శరీరానికి ఎంతో అవసరమయ్యే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు మనకు లభిస్తాయి. చేపలతో చేసే వంటకాలలో చేపల వేపుడు కూడా ఒకటి. ఇది ఎంత రుచిగా ఉంటుందో మనందరికీ తెలుసు. నోట్లో వేసుకోగానే కరిగిపోయేలా చేపల వేపుడును చాలా సులభంగా…