Pepper Coconut Oil : తెల్ల జుట్టును నల్లగా మార్చే మిశ్రమం ఇది.. రోజూ ఉపయోగించాలి..
Pepper Coconut Oil : ఈ రోజుల్లో చాలా చిన్న వయస్సులోనే తెల్ల జుట్టు సమస్యతో బాధపడే వారి సంఖ్య రోజు రోజుకీ ఎక్కువవుతోంది. తెల్ల జుట్టు సమస్య రావడానికి అనేక కారణాలు ఉంటాయి. పోషకాహార లోపం, వాతావరణ కాలుష్యం, మానసిక ఒత్తిడి, ఆందోళన, విటమిన్ బి 12 లోపం, థైరాయిడ్ వంటి అనారోగ్య సమస్యల కారణంగా జుట్టు తెల్లబడుతోంది. ఈ తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి మార్కెట్ లో దొరికే అనేక రకాల హెయిర్ డై…